View

అందుకే తనికెళ్ల, సునీల్ సినిమా ఆగిందా?

Saturday,August02nd,2014, 06:46 AM

సునీల్ తో 'భక్త కన్నప్ప' టైటిల్ తో ఓ సినిమా చేయడానికి తనికెళ్ల భరణి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఇంతవరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు సరికదా... అసలు ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు తాజాగా ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం పాటలు అని తెలుస్తోంది. పాటలు వల్ల సినిమా ఆగిపోవడమేంటా? అని ఆలోచిస్తున్నారా... విషయంలోకి వెళదాం...

సునీల్ à°•à°¿ à°ˆ సినిమా గురించి చెప్పగానే చాలా సంతోషపడిపోయాడట. తన కెరియర్ à°•à°¿ ది బెస్ట్ సినిమా అవుతుందని భావించి తనికెళ్ల భరణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సునీల్. ఇంతవరకూ బాగానే ఉన్నా... à°ˆ సినిమాలో పాటలకు స్కోప్ లేదు అని తనికెళ్ల చెప్పిన మాటలు సునీల్ à°•à°¿ ఏ మాత్రం నచ్చలేదట. కనీసం రెండు పాటలైనా పెడదామని తనికెళ్లకు చెప్పాడట సునీల్. ఇందుకు తనికెళ్ల ససేమిరా అనడంతో... ఆగ్రహానికి గురైన సునీల్ పారితోషికం విషయంలో చాలా ఖరాకండిగా తనికెళ్ల దగ్గర మాట్లాడాడట. దాంతో à°ˆ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, సునీల్ తో à°ˆ సినిమా చేయడానికి తనికెళ్ల ఇప్పుడు సిద్ధంగా లేరని ఫిల్మ్ నగర్ టాక్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !