View

ఇంటర్య్వూ - డైరెక్టర్ శ్రీ కిషోర్ (దేవిశ్రీప్రసాద్)

Thursday,January05th,2017, 02:13 AM

'భూ', 'సశేషం' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకిషోర్‌. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపే ఈ యంగ్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం 'దేవిశ్రీప్రసాద్‌' అనే మరో కొత్త ప్రయోగాత్మతక చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకిషోర్‌తో ఇంటర్వ్యూ...


నేపథ్యం....?
- ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. సినిమాలపై ప్యాషన్‌తో ఫిలిం ఎడిటింగ్‌ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌కు సెలక్ట్‌ అయ్యాయి. చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఇప్పుడు హాంగ్‌కాంగ్‌లో జాబ్‌ చేస్తున్నాను. జాబ్‌ చేస్తూనే భూ, సశేషం అనే సినిమాలను డైరెక్ట్‌ చేశాను.


సినిమా రంగంపై ఆసక్తి ఎలా కలిగింది?
- బళ్ళారిలో చదువుతున్నప్పుడు రామ్‌గోపాల్‌వర్మ 'సత్య' సినిమా చూసి డైరెక్టర్‌ కావాలనుకున్నాను. అయితే ఎవరి సహకారం లేకపోవడంతో ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత కొంతకాలం వర్క్‌ చేశాను. తర్వాత డిఫరెంట్‌గా సినిమాలు చేయాలని ఆలోచించి భూ, సశేషం సినిమాలను డైరెక్ట్‌ చేశాను. భూ సినిమా కమర్షియల్‌గా ఆడకపోయినా డైరెక్టర్‌గా నాకు మంచి పేరుని తెచ్చి పెట్టింది.


'దేవిశ్రీప్రసాద్‌' అనే టైటిల్‌ పెట్టడానికి గల కారణాలేంటి?
- కథానుగుణంగానే టైటిల్‌ను పెట్టాం. ఫస్ట్‌లుక్‌ అనౌన్స్‌ చేయగానే చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పర్టికులర్‌గా ఈ టైటిల్‌నే పెట్టడానికి కారణమైతే సినిమా చూస్తేగానీ తెలియదు.


సినిమాలో నటీనటులు గురించి చెప్పండి?
- స్వామిరారా, పిజ్జా సినిమాల్లో నటించిన పూజా రామచంద్రన్‌ కీలక పాత్రలో నటించింది. అలాగే పోసాని కృష్ణమురళిగారు ఓ చాలెంజింగ్‌ రోల్‌ చేశారు. వీరితో పాటు ఇద్దరు ప్రముఖ హీరోలు, ఒక ప్రముఖ కమెడియన్‌ కూడా నటించారు.


మీ గత చిత్రాలకు మీరే నిర్మాత కదా..'దేవిశ్రీప్రసాద్‌' చిత్రాన్ని కూడా మీరే నిర్మిస్తున్నారా?
- లేదండీ..'దేవిశ్రీప్రసాద్‌' సినిమాకు నేను డైరెక్టర్‌ను మాత్రమే. అక్రోష్‌, ఆర్‌.వి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతల సహకారంతో సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేశాం. సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది.


'దేవిశ్రీప్రసాద్‌' ఏ జోనర్‌ మూవీ..?
'దేవిశ్రీప్రసాద్‌' చిత్రం దర్శకుడిగా నా మూడవ సినిమా. క్రైమ్‌ సస్పెన్స్‌తో కూడుకున్న సబ్జెక్ట్‌ ఇది. చాల కొత్త కథ, ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్‌ చేయని పాయింట్‌ సినిమా చేస్తున్నాం. ఈ సినిమాలో క్యారెక్టర్స్‌ జనరల్‌ ఆడియెన్స్‌ ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ప్రతివాడిలో మంచి, చెడు అనే రెండు అంశాలుంటాయి. వాటిని మనం ఎంత బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుకున్నామనేదే ముఖ్యం. దేవిశ్రీప్రసాద్‌ చిత్రంలో క్యారెక్టర్స్‌ గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ అనే మూడు క్యారెక్టర్స్‌పై బేస్‌ అయ్యి ఉంటాయి. నేను గతంలో చేసిన రెండు చిత్రాలకన్నా ఈ సినిమా బావుంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అవుటండ్‌ అవుట్‌ సస్పెన్స్‌ మూవీకి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను యాడ్‌ చేసి సినిమాను రూపొందించాం.


నెక్స్‌ట్‌ ప్లాన్స్‌ ఏంటి?
- క్రైమ్‌ కామెడి, ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ లవ్‌స్టోరీ తరహా సినిమాలు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఏదీ చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. రెగ్యులర్‌గా ఉండకూడదని భావిస్తాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !