View

ఇంటర్య్వూ - డైరెక్టర్ అనుప్రసాద్ (జోరుగా హుషారుగా)

Thursday,December14th,2023, 03:39 PM

యూత్‌ఫుల్ à°•‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా à°¨‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ à°•‌థానాయిక‌. అను ప్ర‌సాద్ à°¦‌ర్శ‌కుడు. శిఖ‌à°° అండ్ అక్ష‌à°° ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ à°ª‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌à°¨‌ల్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రం రేపు డిసెంబ‌రు 15à°¨ విడుద‌à°² కాబోతోంది. à°ˆ సంద‌ర్బంగా చిత్ర à°¦‌ర్శ‌కుడు అనుప్ర‌సాద్‌తో à°œ‌రిపిన ఇంట‌ర్వ్యూ ఇది.


à°¦‌ర్శ‌కుడిగా తొలిసినిమా టెన్ష‌న్‌à°—à°¾ వుందా?
సినిమా మీద వున్న à°¨‌మ్మ‌à°•à°‚ వున్న ఎదో తెలియ‌ని టెన్ష‌న్ వుంది. ఎందుకంటే à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం కావ‌à°¡à°®‌నేది నా ఎనిమిదేళ్ల à°•‌à°²‌. à°ˆ రోజు కోసం ఎప్ప‌à°Ÿà°¿ నుంచో ఎదురుచూస్తున్నాను. à°¤‌ప్ప‌కుండా సినిమా à°…à°‚à°¦‌రిని à°…à°²‌రిస్తుంద‌నే విశ్వాసం వుంది.


మీ నేప‌థ్యం ఏమిటి?
ఈస్ట్ గోదావ‌à°°à°¿ జిల్లాలోని పెద్దాపురం మాది. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే à°š‌దువు పూర్త‌యిన à°¤‌రువాత జాబ్ à°µ‌దిలేసి సినిమా రంగంలోకి à°µ‌చ్చాను. à°…à°µ‌కాశం కోసం లైట్‌మెన్‌à°—à°¾, జూనియ‌ర్ ఆర్టిస్ట్‌à°—à°¾ కూడా à°ª‌నిచేశాను. షార్ట్ ఫిలింస్‌లో నా ప్ర‌తిభ చూసి à°¦‌ర్శ‌కుడిగా నిరీష్‌గారు నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చారు.


జోరుగా హుషారుగా ఎలాంటి చిత్రం?
ఇది కంప్లీట్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. ఎమోష‌న్, కామెడీతో పాటు మంచి సంగీతంతో కూడిన సినిమా ఇది. సాధారణ జీవితంలో à°’à°• మిడిల్‌క్లాస్ అబ్బాయికి à°œ‌రిగే అన్ని సంఘ‌à°Ÿ‌à°¨‌లు à°ˆ చిత్రంలో వుంటాయి. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన సంతోష్ అనే కుర్రాడు ఎలాంటి సంఘ‌à°Ÿ‌à°¨‌లు ఎదుర్కొంటాడు?  à°¦à°¾à°¨à°¿ à°µ‌ల్ల à°…à°¤‌ని జీవితంలో à°œ‌రిగే మార్పులేమిటి? అనేది ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ వుంటుంది. à°¤‌à°¨‌కు ఎదురైన సంఘ‌à°Ÿ‌à°¨‌à°² నుంచి à°…à°¤‌ను ఎలా à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌డ్డాడు ? à°¤‌à°¨ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది ఎమోష‌న్‌తో à°•‌నెక్ట్ వుంటూనే à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ వేలో చూపించాను.


సాయికుమార్ గారి పాత్ర ఎలా వుంటుంది?
సూర్య నారాయ‌à°£ అనే చేనేత కార్మికుడు పాత్ర‌లో à°•‌నిపిస్తాడు. ప్రేమను à°®‌à°¨‌సులో దాచుకుంటాడు. చిత్రంలో à°ˆ పాత్ర కీల‌à°•à°‚à°—à°¾ వుంటుంది. విరాజ్‌కు తండ్రి పాత్ర‌లో à°•‌నిపిస్తాడు.


à°ˆ చిత్రంలో కొత్త‌à°¦‌నం ఏమిటి?
à°ˆ చిత్రంలో వుండే à°“ యూనిక్ పాయింట్‌, ఎమోష‌న్  à°ªà±à°°‌తి మిడిల్ క్లాస్ అబ్బాయికి à°•‌నెక్ట్ అవుతుంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఏ సినిమాలో à°Ÿ‌చ్ చేయ‌ని à°“ పాయింట్‌ను ఇందులో టచ్ చేశాం. ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోష‌న్  à°ˆ చిత్రంలో వుంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ à°¨‌వ్వుతూ థియేట‌ర్ నుంచి à°¬‌à°¯‌టికొస్తారు.


జోరుగా హుషారుగా టైటిల్ à°œ‌స్టిఫికేష‌న్ ఏమిటి?
సినిమాలో పాత్రల‌న్నీ à°¸‌à°°‌దాగా  à°µà±à°‚టాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కులు కూడా హ్య‌పీగా వుంటారు. అందుకే à°† టైటిల్ పెట్టాం.


బేబి లాంటి à°“ à°•‌ల్ట్ à°²‌వ్‌స్టోరీ à°¤‌రువాత విరాజ్ అశ్విన్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రం ప్రేక్ష‌కుల à°…à°‚à°š‌నాల‌ను రీచ్ అవుతుందా?
విజ‌య్ దేవ‌à°°‌కొండ‌కు అర్జున్‌రెడ్డి à°¤‌రువాత గీత గోవిందం సినిమా ఎలాంటి ఇమేజ్ తెచ్చిందో, విరాజ్ అశ్విన్‌కు బేబి à°¤‌రువాత జోరుగా హుషారుగా అలాంటి చిత్ర‌à°®‌వుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !