filmybuzz
filmybuzz

View

ఇంటర్య్వూ - డైరెక్టర్ బి.జయ (వైశాఖం)

Tuesday,January10th,2017, 05:50 PM

జర్నలిస్ట్‌గా, రచయితగా, డైరెక్టర్‌గా తనకంటూ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు డైరెక్టర్‌ జయ.బి, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌ లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. ప్ర‌స్తుతం జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ రోజు (11.1.2017) జ‌య‌.బి పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం (10.1.2017) హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...


డైరెక్టర్ బి.జయ.మాట్లాడుతూ - ''లవ్‌లీ' సినిమా తర్వాత మా ఆర్‌.జె.సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందించిన సినిమా 'వైశాఖం'. లవ్‌లీ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చేసిన సినిమా ఇది. గ్యాప్‌ తీసుకోవడానికి కారణం కథ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను చేయడమే. అందుకోసం ఒక సంవత్సరం టైం తీసుకున్నాను. ఈ సినిమాలో నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ ఇష్టపడి చేశారు. సినిమా అవుట్‌పుట్‌ చూసిన యూనిట్‌ అందరూ సినిమా చాలా బాగా వచ్చిందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కొత్తవాళ్ళతో సినిమా చేసి అనుకున్న అవుట్‌పుట్‌ రాబట్టుకోవడానికి సమయం పడుతుంది. అయితే కథ పరంగా హీరో హారీష్‌, హీరోయిన్‌ అవంతిక పాత్రలకు పక్కాగా సూట్‌ అయ్యారు. పాటలు విజువల్‌గా బావుండాలని ముందుగానే అనుకున్నాను. లవ్‌ లీ సినిమా సాంగ్స్‌ను టర్కీలో షూట్‌ చేశాం. ఈసారి ఏదైనా కొత్త లోకేషన్‌ కావాలనుకున్నప్పుడు, అందరూ అన్ని దేశాల్లో షూట్‌ చేస్తున్నారు. ఎక్కడైనా కొత్త ప్రదేశంలో సాంగ్స్‌ షూట్‌ చేయాలని కజికిస్థాన్‌లో లోకేషన్స్‌ చూశాం. తెలుగు సినిమాలోనే కాదు, ఇప్పటి వరకు అక్కడ మరే సినిమా షూటింగ్‌ కూడా జరగలేదు. కజికిస్థాన్‌లో మూడు సాంగ్స్‌ను షూట్‌ చేశాం. ఇక సినిమా విషయానికి వస్తే అపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. కాబట్టి ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. కథ విషయానికి వస్తే హీరో ఉండే అపార్ట్‌మెంట్‌లోకి హీరోయిన్‌ ఓ ఉద్దేశంతో వస్తుంది, హీరోను ఎలా మార్చిందనేదే కథ. ఈ సినిమాలో రమాప్రభ, సాయికుమార్‌ క్యారెక్టర్స్‌ అందరికీ నచ్చుతాయి. పృథ్వీ క్యారెక్టర్‌ కామెడిగా ఉంటూ కథలో భాగంగా సాగుతుంది. లవ్‌లీ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన తర్వాత అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ను కంటిన్యూ చేయాలనుకున్నాం. ఓరోజు డి.జె.వసంత్‌ నన్ను కలిసి తన చేసిన కొన్ని ట్యూన్స్‌ను వినిపించాడు. ట్యూన్స్‌ నచ్చాయి. అలాగే తనకు మ్యూజిక్‌లో మంచి అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలనుకుని వసంత్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాం. ఈ సినిమాకి వెంకట సుబ్బారావుగారి సినిమాటోగ్రఫీ కూడా ప్లస్‌ అవుతుంది. నా లైఫ్‌లో జరిగిన ఇన్స్ డెంట్ ఆధారంగా కథను తయారు చేసుకున్నాను. మా బ్యానర్‌లో వచ్చిన చంటిగాడు, గుండమ్మగారి మనవుడు, లవ్‌లీ సినిమాలు బయ్యర్స్‌కు లాభాలను తెచ్చి పెట్టడం, బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ నెలకొంది. సినిమా అవుట్‌పుట్‌ ఎక్సలెంట్‌గా వచ్చింది.2017లో వైశాఖం డెఫనెట్‌గా హిట్‌ కావడమే కాదు, నెక్స్‌ట్‌ వచ్చే ఈ తరహా జోనర్‌ సినిమాలకు రెఫరెన్స్‌ మూవీ అవుతుంది. వచ్చే నెల ఆడియో విడుదల చేసి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూస ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !