View

క్రేజీ బ్యాక్ స్టోరీ తో "గేమ్ ఆన్" - గీతానంద్

Thursday,February01st,2024, 01:14 PM

గీతానంద్, నేహా సోలంకి జంట‌à°—à°¾ దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  à°—ేమ్ ఆన్‌. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. à°•‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై   à°°‌వి à°•‌స్తూరి à°ˆ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 2à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ à°—à°¾ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా హీరో గీతానంద్ చెప్పిన విశేషాలు.


"ఇదొక యూనిక్ స్టోరీ. రెగ్యులర్ à°—à°¾ కాకుండా డిఫరెంట్ à°—à°¾  à°šà±‡à°¯à°¾à°²à°¨à°¿ ప్రయత్నించాం. హీరో లూజర్ నుంచి విన్నర్ à°—à°¾ ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దీనిలో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ దయానంద్ మా తమ్ముడు కావడంతో  à°¸à±à°•à±à°°à°¿à°ªà±à°Ÿà± విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. మేమిద్దరం కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాం. తమ్ముడు స్టోరీ రాస్తే నేను యాక్ట్ చేసే వాడిని.. లేదంటే వాడి స్టోరీను నేను డైరెక్ట్  à°šà±‡à°¸à±‡ వాడిని. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ తో పాటు సింక్ ఉండేది. à°ˆ సినిమా విషయంలో మాకు à°† ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. రియల్ టైం సైకలాజికల్ à°—à°¾ సాగే à°ˆ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా ఉంటాయి.


నేహా సోలంకి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆమె కూడా ఇందులో కీ రోల్ లో కనిపిస్తుంది. సీనియర్ ఆర్టిస్టులు మధుబాల గారు, శుభలేఖ సుధాకర్ గారు, ఆదిత్య మీనన్ గారు, ఇందులో నటించడం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మధుబాల గారు ఇప్పటివరకు కనిపించని కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఇందులో క్రేజీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రేక్షకులు ఎవరు ఊహించలేరు అనేంతగా ఉంటుంది. ఆదిత్య మీనన్ గారు గ్రేషేడ్ లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్ గారు మా తాత పాత్రలో ఇన్స్పైరింగ్ రోల్ చేశారు.


à°ˆ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ à°—à°¾ ఉంటుంది. à°ˆ సినిమా మిక్సింగ్ అంతా చెన్నై లోని ఏఆర్ రెహమాన్ గారి స్టూడియోలో జరిగింది. థియేటర్లో సౌండ్ పవర్ పాక్డ్ ఉంటుంది. టెక్నికల్ పరంగా అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకున్నాం. నిర్మాత రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో ముగ్గురం కలిసి చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. అందుకే విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. పాటలు చాలా రిచ్ à°—à°¾ ఉంటాయి.  à°ªà±à°°à°¤à°¿ క్రాఫ్ట్ ను నేను కూడా చూసుకోవడంతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది.


à°—à°¤  à°®à±‚డు రోజులుగా వేస్తున్న ప్రీమియర్స్ à°•à°¿ మంచి స్పందన వస్తుంది. యంగ్ ఏజ్ నుంచి పెద్దవాళ్ల వరకు షోస్ వేశాం. అందరి దగ్గర నుంచి  à°•à±à°°à±‡à°œà±€ రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారు సినిమా చూసి ఎక్సైట్ అయ్యారు.  à°…లాగే రిలీజ్ à°•à°¿ ముందే à°ˆ సినిమా డిజిటల్ రైట్స్ కు ఫ్యాన్సీ ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉంది. సీక్వెల్ కోసం వేరే ప్లానింగ్ అయితే ఉంది. à°ˆ సినిమాకు వచ్చే రియాక్షన్ ను బట్టి అది ప్రకటిస్తాం. అలాగే మూడు కొత్త కథలు విన్నాను అవి కూడా త్వరలో ప్రకటిస్తా" అని చెప్పారు.


గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, à°®‌ధుబాల‌, వాసంతి, à°•à°¿à°°à°¿à°Ÿà±€, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మ్యూజిక్ డైర‌క్ట‌ర్; అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః à°¨‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌;  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రఫీ: à°…à°°‌వింద్ విశ్వ‌నాథ‌న్‌;  à°¸à±à°•à±à°°à°¿à°ªà±à°Ÿà±  à°¸à±‚à°ª‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠ‌ల్‌;  à°¯à°¾à°•à±à°·‌న్ కొరియోగ్ర‌ఫీః రామ‌కృష్ణ‌. à°¨‌à°­à°¾ స్టంట్స్;  à°¸à±à°Ÿà±ˆà°²à°¿à°‚గ్ః à°¦‌యానంద్‌;  à°ªà°¿à°†à°°à±à°“à°ƒ జి.కె మీడియా; కొరియోగ్ర‌à°«à°¿à°ƒ మోయిన్;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌: à°°‌వి à°•‌స్తూరి; à°•‌à°¥‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: à°¦‌యానంద్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !