View

ఇంటర్య్వూ - రాజ్ తరుణ్ (కిట్టు ఉన్నాడు జాగ్రత్త)

Wednesday,March01st,2017, 05:10 AM

యంగ్ హీరో రాజ్‌à°¤‌రుణ్ హీరోగా ఏ టీవీ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌à°° నిర్మాత‌à°—à°¾ రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. à°ˆ హిలేరియ‌స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ను మార్చి 3à°¨ విడుద‌à°² చేయ‌డానికి నిర్మాత‌లు చేస్తున్నారు.à°ˆ సంద‌ర్భంగా హీరో రాజ్‌తరుణ్‌తో ఇంట‌ర్వ్యూ...


వంశీకృష్ణ‌తో à°µ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
- à°•‌à°¥‌ను శ్రీకాంత్ అద్భుతంగా రాశాడు. à°•‌à°¥ విన‌గానే ఐదు నిమిషాల్లో క్యారెక్ట‌ర్‌లోకి ఇన్‌వాల్వ్ అయిపోయా. చాలా వేరియేష‌న్స్ ఉన్న à°•‌à°¥‌. à°•‌à°¥ విన్నాక‌, డైరెక్ట‌ర్ à°Žà°µ‌రు అని అనుకుంటున్న టైం వంశీ కృష్ణ దొంగాట సినిమా చూశాను. చాలా బాగా à°¨‌చ్చింది. షాట్స్ ఎలా ఉండాలో బాగా అవగాహ‌à°¨ ఉన్న కాబ‌ట్టే వంశీ కృష్ణ అయితే సినిమాను à°š‌క్క‌à°—à°¾ హ్యండిల్ చేయ‌à°—‌à°²‌à°°‌నిపించి చేశాను.


వాటితో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ à°•‌ష్ట‌à°®‌నిపించ‌లేదు...
- కుక్క‌à°²‌తో కలిసి సినిమా చేయ‌à°¡à°‚ పెద్ద à°•‌ష్ట‌à°®‌నిపించ‌లేదు. వాటితో ఎలా à°¨‌à°Ÿà°¿à°‚à°ª చేయాలో తెలుసుకుంటే చాలా ఈజీగా షూటింగ్ అయిపోతుంది. కుక్క‌ల్ని..ఎప్పుడూ à°®‌à°¨‌తో ఫ్రెండ్లీగానే ఉంటాయి.


నిర్మాణ సంస్థ గురించి...
- à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ మేకింగ్ వాల్యూస్‌కు పెద్ద పీట వేస్తారు. à°ˆ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌à°Ÿà°¿ నుండి ఎండింగ్ అయ్యే à°µ‌à°°‌కు, à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ మాత్ర‌మే à°•‌à°¨‌à°ª‌డుతుంది. నాతో à°•‌లిసి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ వారు కూడా à°š‌క్క‌à°—à°¾ చేశారు. అవుటండ్ అవుట్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్‌à°—à°¾ రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` సినిమా à°…à°‚à°¦‌రినీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది.


పాట రాయడం యాదృచ్చిక‌మే...
-హీరో అను ఇమ్మాన్యుయ‌ల్ అద్భుతంగా à°¨‌టించింది. సినిమాలో విల‌న్ క్యారెక్ట‌ర్‌కు à°“ స్ట్రెచ‌ర్ ఉండాల‌నుకున్న‌ప్పుడు అర్బాజ్ ఖాన్‌గారు గుర్తుకు à°µ‌చ్చారు. ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°°‌కు వెళ్ళేట‌ప్పుడు ఆయ‌à°¨ చేస్తారో, చేయ‌రోన‌ని అనుకున్నాం. కానీ ఆయ‌à°¨ à°•‌à°¥ విన‌గానే ఒప్పుకున్నారు. అద్భుతంగా à°¨‌టించారు. అలాగే à°ˆ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ కూడా à°’à°• ఇంపార్టెన్స్‌తో సాగుతుంది. అలాగే మా ఇంట్లో కుక్క‌à°²‌ను పెంచుకోవ‌à°¡à°‚ à°µ‌ల్ల వాటితో నాకు మంచి ర్యాపో ఏర్ప‌డింది. అందులో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ ఈజీ అయ్యింది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. అలాగే అనూప్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు., అనుకోకుండా జానీ జానీ ..పాట ట్యూన్ విని పాట రాశాను. పాట రాయ‌à°¡à°‚ యాదృచ్చిక‌మే. à°† పాట డైరెక్ట‌ర్‌కు à°¨‌చ్చ‌డంతో à°† పాట‌నే సినిమాలో పెట్టేశారు.


అనూప్‌తో చేయ‌à°¡à°‚ ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ కుదిరింది...
- à°ˆ సినిమాలో చాలా à°¡à°¿à°«‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో à°¨‌టించాను. ఉయ్యాలా జంపాల à°¤‌ర్వాత అనూప్‌ను à°•‌లిశాను. అప్ప‌à°Ÿà°¿ నుండి à°¤‌à°¨‌తో à°ª‌నిచేయాల‌నుకుంటున్నాను. à°¤‌ను మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇస్తాడు. à°ˆ సినిమాలో à°¤‌à°¨‌తో కలిసి à°ª‌నిచ‌à°¯‌à°¡à°‚ ఆనందంగా ఉంది. అలాగే సాయిమాధ‌వ్ బుర్రాగారు రెండు పెద్ద సినిమాలు à°¤‌ర్వాత మా సినిమా చేయ‌à°¡à°‚ గొప్ప విష‌యం. ఎంతటి విష‌యాన్ని అయినా సింపుల్‌à°—à°¾ సింగిల్ డైలాగ్‌లో చెప్ప‌à°—‌à°²‌à°—‌à°¡à°‚ ఆయ‌à°¨ ప్ర‌త్యేక‌à°¤‌. అలాగే వంశీకృష్ణ దొంగాట చిత్రానికి à°ª‌ని చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల à°ˆ సినిమాకు ఆయ‌à°¨ à°µ‌ర్క్ చేశారు. సినిమాలో ఐటెం సాంగ్ చాలా బాగా à°µ‌చ్చింది. సాంగ్‌పై కూడా సినిమా à°°‌న్ అవుతుంది.


తదుప‌à°°à°¿ చిత్రాలు...
- à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో à°…à°‚à°§‌గాడు సినిమా చేస్తున్నాను. అలాగే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో à°°à°‚à°œ‌ని అనే à°®‌హిళా à°¦‌ర్శ‌కురాలితో à°“ సినిమా చేస్తున్నాను. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో à°“ సినిమా చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !