View

ఇంటర్య్వూ - శ్రీ సింహా (మత్తు వదలరా)

Monday,December23rd,2019, 01:32 PM

నాన్నపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడి  à°¨à°¾ సొంతంగా ఏదైనా సాధిస్తే సంతృప్తిగా వుంటుంది. అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా, మత్తు వదలరాతో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను అంటున్నారు హీరో శ్రీసింహా. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం మత్తు వదలరా. రితేష్‌రానా దర్శకత్వంలో  à°ˆ నెల 25à°¨ ప్రేక్షకుల ముందుకు రానున్న à°ˆ చిత్రం గురించి శ్రీ సింహాతో జరిపిన ఇంటర్వ్యూ ఇది.


మత్తువదలరా సినిమా ప్రయాణం ఎలా ఆరంభమైంది?
నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి నిర్మాత చెర్రికి చాలా రోజులుగా తెలుసు. రంగస్థలం ప్రారంభంకావడానికి ముందు మైత్రీ మూవీస్ నిర్మాతలకు దర్శకుడు రితేష్ à°ˆ à°•à°¥ వినిపించారు.  à°ªà±†à°¦à±à°¦ సినిమాలతో వారు బిజీగా ఉండటంతో సినిమా వెంటనే ప్రారంభంకాలేదు. రంగస్థలం సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌à°—à°¾ పనిచేశాను. à°† సమయంలో  à°¨à°Ÿà±à°¡à°¿à°—à°¾ రాణించగలననే, నాతో సినిమా చేయచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌లో కలిగింది. సినిమా అంగీకరించిన తర్వాత మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత చెర్రి తన బ్యానర్ క్లాప్ ఎంటర్‌టైనర్‌పై సినిమాను ప్రారంభించారు.రితేష్‌కు నాపై నమ్మకం కలిగేలా ఆరు నెలల పాటు వర్కషాప్స్, ఆడిషన్స్ చేశారు. నాన్నపై ఆధారపడకుండా నా సొంతంగా సాధించినది ఏదైనా సంతృప్తి ఉంటుంది. అందుకే నాన్నకు  à°¤à±†à°²à°¿à°¯à°•à±à°‚à°¡à°¾ సినిమా చేశాను.


మీలోని నటుడ్ని ఎలా గుర్తించారు?
బాలనటుడిగా సినిమాలు చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి ఇంట్లో వారికి అర్థమైంది. అయితే నటననే కెరీర్‌à°—à°¾ ఎంచుకోవాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ తర్వాత  à°°à°‚గస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌à°—à°¾ పనిచేశాను.  à°…దే సమయంలో మత్తువదలరా సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను.


సినిమాలో నటిస్తున్న విషయం తెలియగానే కీరవాణి, రాజమౌళి ఎలాంటి సలహాలు ఇచ్చారు?
నటన పరంగా వారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. నాన్న, రాజమౌళిగారు పనిచేసే విధానం నుంచే మేము  à°Žà°•à±à°•à±à°µà°—à°¾ నేర్చుకున్నాం. వారి ప్రభావంపై మాపై చాలా ఉంది. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, పనులు ఎలా జరుగుతాయో వారి నుంచే నేర్చుకొని అలవాటుపడ్డాం.


బాలనటుడిగా ఎన్ని సినిమాలు చేశారు?
యమదొంగలో చిన్ననాటి ఎన్టీఆర్‌à°—à°¾ కనిపించాను. చిన్నతనం నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం నమ్మకాన్ని ప్రోత్సాహాన్నించింది.  à°°à°‚గస్థలం నుంచి రామ్‌చరణ్‌తో పరిచయం ఉంది.  à°¨à°Ÿà°¨à°•à± సంబంధించి ఆయన చాలా సలహాలు ఇచ్చారు. రానా ట్రైలర్‌ను విడుదలచేశారు.


సుకుమార్ దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌à°—à°¾ పనిచేశారు కదా?ట్రైలర్ చూసి ఆయన ఏమన్నారు?
ట్రైలర్ చూసి ఆయన సంతోషంగా ఫీలయ్యారు. నాకు ఫోన్ చేసి బాగుందని అభినందించారు. సినిమా తొలిరోజు చూస్తానని మాటిచ్చారు.


హీరోగా నటిస్తున్న విషయం తెలియగానే రాజమౌళి ఏమన్నారు?
హీరోగా పరిచయం అవుతున్నానని  à°¤à±†à°²à°¿à°¯à°—ానే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రతిభను నిరూపించుకోగలుగుతాడా లేదా  à°…ని రాజమౌళిగారు తొలుత భయపడ్డారు. అలాగని నటన వద్దని ఏ రోజు ఆపలేదు.  à°ªà±‚ర్తి స్వేచ్ఛనిచ్చారు.  à°•à°·à±à°Ÿà°ªà°¡à°¿ సినిమా చేయమని ప్రోత్సహించారు.


తొలిసినిమా ప్రేమకథనో, మాస్ సినిమానో ఎంచుకోలేదు ఎందుకని?
సినిమాలో ప్రేమ, పాటలు, ఫైట్స్ ఉంటేనే మంచి ఆరంభం అవుతుందని, పెద్ద స్టార్ అవుతారనే అనుకోవడం సరికాదు. à°•à°¥ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. à°ˆ à°•à°¥ ఉత్కంఠను పంచుతుంది. పాటలు లేకపోయినా ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకంతో అంగీకరించాను.


మత్తు వదలరా కథ ఏమిటి?
ఎప్పుడూ నిద్రమత్తులో ఉండే డెలివరీబాయ్‌à°—à°¾ సినిమాలో నేను కనిపిస్తాను. à°Šà°°à°¿ నుంచి వచ్చి చాలిచాలని జీతంతో పనిచేసే అతడు à°“ సమస్యలో చిక్కుకుంటాడు. à°† ఇబ్బంది నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే à°•à°¥ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఒక్కో చిక్కుముడి వీడితూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.


ఈ సినిమాతోనే మీ అన్నయ్య కాలభైరవ కూడా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒకేసారి మీరు ఇద్దరు చిత్రసీమకు పరిచయం కావడం ఎలా అనిపిస్తుంది?
నేను హీరోగా, అన్నయ్య సంగీతదర్శకుడిగా మారాలనే కలలు నేరవేర్చుకోవాలని అనుకున్నాం. కానీ ఇద్దరం కలిసి ఒకే సినిమాతో చిత్రసీమకు పరిచయం అవుతామని ఎప్పుడూ ఊహించలేదు.  à°† ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు.


వృత్తిపరంగా అన్నయ్య, మీకు మధ్య అనుబంధం ఎలా ఉండేది?
à°ˆ సినిమాలోకి చివరగా భాగమైన సాంకేతిక నిపుణుడు అన్నయ్య కాలభైరవనే. ఇందులో పాటలుండవు. రీరికార్డింగ్ సమయంలో  à°¤à°®à±à°®à±à°¡à°¿à°—à°¾ కొన్ని సలహాలు ఇచ్చారు. అంతేకానీ హీరోగా అన్నయ్య పనిలో జోక్యం చేసుకోలేదు.


రాజమౌళి తనయుడు కార్తికేయతో పాటు మీ స్నేహితులు సినిమా చూసి ఏమన్నారు?
కార్తికేయకు మాపై చాలా నమ్మకం ఉంది. తన ప్రొడక్షన్స్‌లో ముగ్గురం కలిసి సినిమా చేసేలా కార్తికేయ ప్లాన్ చేస్తున్నారు. మంచి కథతో సినిమా చేస్తుండటంతో స్నేహితులంతా సంతోషంగా ఉన్నారు.


అసిస్టెంట్ డైరెక్టర్‌à°—à°¾ పనిచేసిన అనుభవంతో సినిమా రూపకల్పనలో రితేష్‌రానాకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
స్నేహితులుగా మా మధ్య తరుచుగా చర్చలు జరిగేవి తప్పితే అతడికి నేను ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. తన టీమ్‌తో కలిసి రితేష్ à°ˆ కథను రాసుకున్నాడు. మిగతా వారి ఇన్‌వాల్వ్‌మెంట్ ఇందులో లేదు.


భవిష్యత్తులో హీరోగా కొనసాగుతారా?దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?
హీరోగానే కొనసాగుతాను. దర్శకత్వం ఆలోచన లేదు.  à°¹à±€à°°à±‹à°—ానే కాకుండా à°•à°¥ నచ్చితే ఇతర పాత్రల్లో నటిస్తాను. రాజమౌళి గారి సినిమాలో à°’à°• ఫ్రేములో కనిపించిన చాలన్నది నా à°•à°².

 

పెద్ద కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేస్తుండటంతో మీపై అంచనాలు చాలా ఉన్నాయి. వాటిని ఒత్తిడిగా ఫీలవుతున్నారా?
à°† అంచనాల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వాటి పట్టించుకుంటే  à°¸à±à°µà±‡à°šà±à°›à°—à°¾ పనిచేయలేము. కీరవాణి, రాజమౌళి కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి ఫలానా రీతిలో నటించాలి, కొత్తగా కనిపించాలని ఆలోచిస్తే నటనలో సహజత్వం లోపిస్తుంది. à°•à°¥, క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి నిజజీవితంలో  à°Žà°²à°¾ ఉంటానో అలాగే నటించాను.  à°…ంతేకానీ ఒత్తిడిలను మైండ్‌లో పెట్టుకొని క్యారెక్టర్‌కు న్యాయం చేయలేదు. రాజమౌళి, కీరవాణి కుటుంబం నుంచి వచ్చిన నటుడిగా నన్ను ప్రేక్షకులు చూడాలని కోరుకోవడం లేదు. నా పాత్రతో పాటు సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.   



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !