View

పవన్ కళ్యాణ్ కి 3గురు కావాలట.. రంగంలోకి దిగిన టీమ్!

Thursday,January30th,2020, 07:31 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఒకటి బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్. రెండోది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఈ రోజు లాంఛనంగా ఆరంభమవుతున్నప్పటికీ, రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని సమాచారమ్.

కాగా 'పింక్' రీమేక్ తెలుగు వెర్షన్ లో నటించడానికి à°“ హీరోయిన్, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు కావాలట. దాంతో రెండు సినిమాలకు చెందిన కాస్టింగ్ డైరెక్టర్స్, మేనేజర్స్ రంగంలోకి దిగారని సమాచారమ్. స్టార్ హీరోయిన్స్ లో ఎవరు డేట్స్ కంఫర్టబుల్ à°—à°¾ ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. బల్క్ డేట్స్ కేటాయించే హీరోయిన్స్ ని మాత్రమే తీసుకోవాలని క్రిష్ డిసైట్ అయ్యారట. అప్పుడే పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారం హీరోయిన్స్ డేట్స్ ని వాడుకోవచ్చని భావిస్తున్నారట. à°ˆ నేపధ్యంలో పూజా హెగ్డె, కీర్తి సురేష్, క్యాధరీన్, కియారా అద్వానీ లకు సంబంధించిన డేట్స్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారమ్, మరి ఫైనల్ à°—à°¾ ఎవరెవరికి పవన్ సరసన నటించే అవకాశం దక్కనుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !