View

అల్లు అర్జున్ చుక్కలు చూపించడం ఖాయమట!

Sunday,November15th,2015, 02:05 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో ఎమ్మెల్యేగా కనువిందు చేయనుందట. ఎమ్మేల్యే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతంగా నటించిందని, ఈ పాత్రను బోయపాటి తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని సమాచారమ్. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర ఇలా ఉంటే అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా...


డైరెక్టర్ బోయపాటి శ్రీను à°ˆ చిత్రానికి 'సరైనోడు' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉంటూ ప్యూర్ à°²‌వ్ స్టోరీ మిక్స్ అయిన à°•‌à°®‌ర్షియ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ à°ˆ చిత్రం ఉండబోతోందట. బన్నిని అభిమానులు, సినీ ప్రియులు ఎలా చూడాల‌నుకుంటున్నారో à°ª‌క్కాగా అలాంటి క్యారక్ట‌రైజేష‌న్ తో à°ˆ సినిమా ఉంటుందట. ఎలాంటివాడికైనా సరైనోడు దొరికితే చుక్కలు కనిపిస్తాయి. 'సరైనోడు' దొరికాడురా అని జనాలు చెప్పుకుంటుంటారు. సరైన హీరోతో విలన్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని బోయపాటి శ్రీను చాలా పవర్ ఫుల్ à°—à°¾ à°ˆ సినిమాలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. సో.. à°ˆ చిత్రంలో హీరో, హీరోయిన్ పాత్రలు అద్భుతంగా ఉంటాయని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !