View

గంట అయినా ఫర్వాలేదు.. మీ కోసం చేసే వెళతానన్న అల్లు అర్జున్!

Tuesday,January07th,2020, 04:23 AM

'అమ్మా మ్యూజిక్... పాట ప్లే చేయండమ్మా... ఏంటీ ట్యూన్ లేదా.... గంట అయినా సరే వేసే వెళతాను...' ఈ మాటలన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నవే. నిన్న (7.1.2020) అలా వైకుంఠపురంలో మ్యూజికల్ కన్పర్ట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తమ టీమ్ తో కలిసి ఈ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసాడు.


ఇక à°ˆ వేడుకలో అల్లు అర్జున్ స్టెప్ వేయడం à°“ హైలైట్. ఫైనల్ స్పీచ్ ఇచ్చిన అ్లలు అర్జున్... à°’à°• స్టెప్ వేస్తాను అని అనౌన్స్ చేసాడు. అంతే à°† వేడుకకు విచ్చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఈలలు, చప్పట్లతో రెచ్చిపోయారు. అయితే మ్యూజిక్ ప్లే చేయండమ్మా అని అల్లు అర్జున్ à°…à°¡à°¿à°—à°¿à°¨ వెంటనే మ్యూజిక్ ప్లే చేయలేకపోయారు. టెక్నికల్ ఇష్యూ అయినప్పటికీ, ఫ్యాన్స్ à°•à°¿ à°ˆ విషయం చెప్పేసి నిరాశపరచలేదు à°…ల్లు అర్జున్. à°—à°‚à°Ÿ అయినా సరే స్టెప్ వేసే వెళతాను అని ఉత్సాహపరిచాడు. నా ఫోన్ నుంచి ప్లే చేసి అయినా సరే స్టెప్ వేస్తాను అని చెప్పాడు.


ఫైనల్ à°—à°¾ 'రాములో రాముల...' పాట ప్లే చేయడం, à°† పాటకు అల్లు అర్జున్ రెండు స్టెప్ లేయడం à°ˆ వేడుకలో పాల్గొన్న వారందరి ఆనందానికి అంతే లేకుండా పోయింది. 'అలా..' à°«à±ˆà°¨à°²à± à°—à°¾ à°«à±à°¯à°¾à°¨à±à°¸à± à°•à°¿ అల్లు అర్జున్ à°¸à±à°µà±€à°Ÿà± టచ్ ఇచ్చి ఉత్సాహాన్ని నింపాడు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !