View

అంచనాలను అందుకున్న పుష్ప.. రెండోది కూడా రెడీ!

Wednesday,April08th,2020, 04:35 AM

స్టైలిష్ à°¸à±à°Ÿà°¾à°°à± అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా à°ˆ రోజు (8.4.2020) సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. టైటిల్ 'పుష్ప'. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి... à°ˆ సినిమాలో అల్లు అర్జున్ లుక్ రఫ్ à°—à°¾ ఉంటుందనే అంచనాలు అందరికీ ఉన్నాయి. à°† అంచనాలకు తీసిపోని విధంగా అల్లు అర్జున్ లుక్ ఉండటం అల్లు అర్జున్ అభిమానులతో పాటు, సినీప్రియులను కట్టిపడేసింది.


గుబురు గెడ్డం, ఎర్రజీరతో ఒత్తయిన జుత్తు, గళ్ల షర్ట్, చురకత్తిలాంటి చూపుతో అల్లు అర్జున్ లుక్ రఫ్ à°—à°¾ అదరహో అన్నట్టు ఉంది. అల్లు అర్జున్ à°—à°¤ సినిమా 'అలా వైకుంఠపురంలో' లుక్ తో పోల్చితే, à°ˆ సినిమా లుక్ టోటల్ డిఫరెంట్ à°—à°¾ ఉంది. టైటిల్, అల్లు అర్జున్ లుక్ డిజైన్ చేసిన విధానంతో డైరెక్టర్ సుకుమార్ క్రియేటివిటీ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే...à°ˆ రోజే, సెకండ్ లుక్ ని కూడా విడుదలచేయడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది. సో... à°’à°•à°Ÿà°¿ కాదు... అల్లు అర్జున్ ఫ్యాన్స్ à°•à°¿ డబుల్ ట్రీట్ అన్నమాట. మైత్రి మూవీ మేకర్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !