View

చిరు సినిమాలో మరో హీరో... ఎవరో తెలుసా?

Thursday,July02nd,2020, 08:19 AM

మలయాళ à°¸à°¿à°¨à°¿à°®à°¾ 'లూసిఫర్' తెలుగు రీమేక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'సాహో' ఫేం సుజిత్ దర్శకత్వంలో à°ˆ సినిమా రూపొందనుంది. కాగా à°ˆ సినిమాకి సంబంధించి à°“ అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...


à°ˆ సినిమాలోని కీలక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారట. హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో 'లెజెండ్' సినిమాలో విలన్ à°—à°¾ నటించి తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టారు జగపతిబాబు. à°ˆ సినిమా తర్వాత పలు సినిమాల్లో విలన్ à°—à°¾ నటిస్తూనే, కీలక పాత్రలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా చేసిన సినిమా 'శ్రీమంతుడు'. à°ˆ సినిమా ద్వారా జగపతిబాబులోని మరో యాంగిల్ బయటపడింది. పవర్ ఫుల్ సపోర్టింగ్ రోల్ దక్కితే జగపతిబాబు ఏ రేంజ్ లో విజృంభించగలరో à°ˆ సినిమా నిరూపించింది. తాజాగా జగపతిబాబు 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో à°“ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారని ఫిల్మ్ నగర్ టాక్. à°ˆ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే. 


ప్రస్తుతం జగపతిబాబు నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 'టక్ జగదీష్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' చిత్రాల్లో నటిస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !