View

అది బయటపడకుండా చిందేస్తున్న ఎన్టీఆర్...!

Tuesday,September11th,2018, 10:01 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిపోయింది. నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.


ఈ నాలుగు పాటల్లో ఓ పాటను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. తండ్రి హరికృష్ణ హఠాన్మరణం ఎన్టీఆర్ ని తెగ బాధపెడుతున్నప్పటికీ, ఆ బాధను దిగమింగుకుని 'అరవింద సమేత వీరరాఘవ' ను ప్రకటించిన ప్రకారం విడుదల చేయాలని భావించి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పాటల చిత్రీకరణలో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తున్నాడట. అంత బాధలో కూడా వర్క్ పట్ల ఎన్టీఆర్ డెడికేషన్, ఎనర్జీ లెవెల్స్ చూసి చిత్రం యూనిట్ ఆశ్చర్యపోతోంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే... ''వెరీ ఎమోషనల్ డే. తారక్ అన్న పాటల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తన ఎనర్జి లెవెల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యకు మరింత పవర్ రావాలి. ఈ వారం ఆడియో అప్ డేట్స్ వస్తాయి'' అని పేర్కొన్నాడు.


పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా రెబ్బ, జగపతిబాబు, నాగబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !