View

అదరద గుండె..' అంటూ ఫుల్ ఎనర్జీ తో పాడిన హీరో విశాల్

Monday,July17th,2023, 04:04 PM

నేటితరం హీరోలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తూనే తెర వెనుక కూడా సత్తా చాటుతున్నారు. అదేబాటలో వెళుతున్న హీరో విశాల్.. తాజాగా తన గొంతును సవరించుకొని తొలిసారి తెలుగులో à°“ సాంగ్ పాడారు. ఆయన చేస్తున్న ‘మార్క్ ఆంటోని’ మూవీ కోసం పాట పాడి హుషారెత్తించారు విశాల్. ఇటీవల విడుదల చేసిన à°ˆ సాంగ్ ప్రోమో జనం మెప్పుపొందింది. తాజాగా à°ˆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. 


'అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా మావ.." అంటూ సాగిపోతున్న ఈ పాటను విశాల్ ఫుల్ ఎనర్జీతో పాడారు. ఆయన ఎనర్జీకి తోడు సాంగ్ లో కనిపిస్తున్న విజువల్స్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ పాటకు ప్రాణం పోశాయి. మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చేలా యమ హుషారుగా పాట పాడుతూనే అంతకుమించిన ఎనర్జీతో ఈ పాటలో మాస్ లుక్ లో కనిపించారు హీరో విశాల్. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది.


పలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్న విశాల్.. ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ à°—à°¾ à°ˆ మూవీ రూపొందుతోంది. à°ˆ సినిమాలో విశాల్ à°•à°¿ జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 


à°ˆ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15à°¨ విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. à°ˆ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఇటీవల రిలీజైన à°ˆ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో à°ˆ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.  


à°ˆ సినిమాలో విశాల్ సరికొత్తగా కనిపించనున్నారు. గుబురు గడ్డంతో ఆయన కనిపించనుండగా.. ఎస్.జె.సూర్య కూడా ఆయనకు తోడు కావడం మరో అట్రాక్షన్. à°ˆ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాలు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్, సినిమాటోగ్రఫీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి  బాధ్యతలు తీసుకున్నారు. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే à°ˆ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ ఆద్యంతం అందరినీ అలరించనుందని మేకర్స్ అంటున్నారు.


సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్ర నిర్మాత: ఎస్ వినోద్ కుమార్ సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్. డి.ఓ.పి: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !