View

అయ్యప్పన్ కోషియమ్ తెలుగు రీమేక్ కి హీరోలు సెట్?

Saturday,June13th,2020, 09:16 AM

మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పన్ కోషియమ్' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. à°ˆ సినిమా తెలుగు రీమేక్ à°¨à°¿ నందమూరి నటసింహం బాలకృష్ణ, దగ్గుబాటి à°¹à±€à°°à±‹ రానా à°•à°¾à°‚బినేషన్ లో తెరకెక్కించడానికి నాగవంశీ ప్లాన్ చేసారట. అయితే ప్రస్తుతం బోయపాటి సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని, వేరే సినిమా చేసే ఆలోచన లేదని... à°®à°²à°¯à°¾à°³ à°¸à°¿à°¨à°¿à°®à°¾ రీమేక్ లో నటించే ఆలోచన అసలే లేదని క్లారటీ ఇచ్చారు à°¬à°¾à°²à°¯à±à°¯.  దాంతో 'అయ్యప్పన్ కోషియమ్' సినిమా బాలయ్య చేసే అవకాశం లేదు కాబట్టి, నిర్మాత నాగవంశీ à°µà±‡à°°à±‡ ప్లాన్ ని వర్కవుట్ à°šà±‡à°¸à°¿à°¨à°Ÿà±à°Ÿà± à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. à°† వివరాల్లోకి వెళితే...


à°ˆ రీమేక్ లో వెంకటేష్, రానాని à°¨à°Ÿà°¿à°‚పజేయాలని, సురేష్ సంస్థతో కలిసి à°ˆ సినిమాని నిర్మించాలని à°ªà±à°²à°¾à°¨à± చేసారట నాగవంశీ. ఇందుకు నిర్మాత దగ్గుబాటి à°¸à±à°°à±‡à°·à± బాబు కూడా అంగీకరించారని తెలుస్తోంది. సో... బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా 'అయ్యప్పన్ కోషియమ్' రీమేక్ లో నటించడం కన్ à°«à°¾à°°à±à°®à± అని ఫిక్స్ అయిపోవచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !