View

సర్ ప్రైజ్ రెడీ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే!

Tuesday,April28th,2020, 08:08 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం అప్ డేట్స్ గురించి సినీ ప్రియులు à°Žà°‚à°¤ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాంచరణ్ బర్త్ డే ను పురస్కరించుకుని à°°à°¾à°‚చరణ్ ఇంట్రో à°µà±€à°¡à°¿à°¯à±‹à°¨à± విడుదల చేసి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. ఇలాంటి వీడియోని తమ అభిమాన హీరో ఎన్టీఆర్ బర్త్ డే à°•à°¿ కూడా రాజమౌళి à°µà°¿à°¡à±à°¦à°² చేస్తారని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూపులు à°šà±‚స్తున్నారు. ఇటీవల à°“ సందర్భంలో à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± వీడియోను à°µà°¿à°¡à±à°¦à°² చేయడానికి ఎన్టీఆర్ ఇంట్రో à°·à°¾à°Ÿà±à°¸à± à°¨à± షూట్ చేయలేదని చెప్పారు à°°à°¾à°œà°®à±Œà°³à°¿. దాంతో à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± బర్త్ డేకి à°¸à°°à± ప్రైజ్ ఉండదని à°…ందరూ ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ అభిమానులు à°¨à°¿à°°à°¾à°¶à°²à±‹ à°®à±à°¨à°¿à°—ిపోయారు.


అయితే తాజా వార్తల ప్రకారం ఎన్టీఆర్ బర్త్ డే à°•à°¿ సర్ ప్రైజ్ రెడీ అవుతోందట.లాక్ డౌన్ లోనూ 'ఆర్ఆర్ఆర్' ఎడిటింగ్ వర్క్ జరుగుతోందట. ఇప్పటివరకూ à°·à±‚ట్ చేసిన మెటీరియల్ ని ఎడిట్ చేస్తున్నారట à°Žà°¡à°¿à°Ÿà°°à± తమ్మిరాజు. తన ఇంట్లోని ఎడిటింగ్ సూట్ లోనే తమ్మిరాజు à°Žà°¡à°¿à°Ÿà°¿à°‚గ్ వర్క్ చేస్తున్నారని సమాచారమ్. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే à°•à°¿ విడుదల చేయాల్సిన వీడియో సైతం రెడీ అయ్యిందని సమాచారమ్. సో... మే 20à°¨ ఎన్టీఆర్ బర్త్ డే ను పురస్కరించుకుని à°°à°¾à°œà°®à±Œà°³à°¿ à°¬à°¿à°—్ సర్ ప్రైజ్ ఇవ్వడానికి à°¸à°®à°¾à°¯à°¤à±à°¤à°®à°µà±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿ చెప్పొచ్చు. బి రెడీ ఫర్ బిగ్ సర్ ప్రైజ్...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !