View

బాస్ ఆఫ్ మాస్.. ఎన్టీఆర్ రేంజ్ అది!

Monday,May20th,2019, 06:35 AM

à°ˆ రోజు (20.5.2019) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. మే 20, 1983 లో జన్మించిన ఎన్టీఆర్ 36à°µ వసంతంలోకి అడుగుపెట్టాడు. బాలనటుడు నుంచి స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఎదిగిన వైనాన్ని ఎవరూ ప్రశంసించకుండా ఉండలేరు. బాల‌à°¨‌టుడిగా 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర' (1991) చిత్రంలో తాత ఎన్టీఆర్‌తో à°•‌లిసి à°¨‌టించాడు. à°† à°¤‌ర్వాత 1996లో గుణ‌శేఖ‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన 'బాల రామాయ‌ణం' చిత్రంలో రాముడిగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ బాల‌à°¨‌టుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాడు.


ఆ రెండింటితో షేకాడించాడు
ఎన్టీఆర్‌ కెరీర్‌ని ఓసారి à°¤‌à°°‌à°šà°¿ చూస్తే ... 2001 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన 'నిన్ను చూడాలని' చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేసాడు ఎన్టీఆర్. హీరోగా కెరీర్ ప్రారంభించి రెండో ప్ర‌à°¯‌త్న‌మే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి à°¦‌ర్శ‌à°•‌త్వంలో 'స్టూడెంట్ నంబ‌ర్ 1' (2001)లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ సూప‌ర్‌హిట్ కొట్టాడు. à°† à°¤‌ర్వాత వి.వి.వినాయ‌క్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో 'ఆది' సినిమాతో బాక్సాఫీస్‌ని రికార్డుల‌తో షేకాడించాడు. మాస్‌లో à°ˆ సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది. à°† à°¤‌ర్వాత à°“ రెండు à°ª‌రాజ‌యాలు కెరీర్‌ని ఇబ్బందిపెట్టినా... à°®‌రోసారి à°¤‌à°¨‌à°•à°¿ తొలి విజ‌యాన్ని ఇచ్చిన రాజ‌మౌళి à°¦‌ర్శ‌à°•‌త్వంలోనే 'సింహాద్రి' వంటి ఇండ‌స్ర్టీ హిట్‌తో ట్రాక్‌లోకి à°µ‌చ్చాడు. 2003లో రిలీజైన 'సింహాద్రి' బాక్సాఫీస్ à°µ‌ద్ద దాదాపు 30 కోట్లు à°µ‌సూలు చేసి à°¸‌రికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మాస్‌లో మాసివ్ హిట్ ఇది.


పరాజయాలను చవిచూసాడు
à°† క్ర‌మంలోనే à°•‌à°®‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ 'ఆంధ్రావాలా' కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌à°—à°¾ నిలిచింది. అలాంటి టైమ్‌లో à°¤‌à°¨‌à°•à°¿ à°…à°²‌వాటైన à°¦‌ర్శ‌కుడు వినాయ‌క్ సార‌థ్యంలో 'సాంబ' చిత్రంలో à°¨‌టించాడు. à°† సినిమా à°¬‌క్సాఫీస్ à°µ‌ద్ద యావ‌రేజ్ à°—à°¾ నిలిచింది. 'à°¨‌à°°‌సింహా', 'అశోక్‌' వంటి ఫ్లాప్స్ తర్వాత 'రాఖీ' వంటి యావరేజ్ సినిమా చేశాడు. à°† తర్వాత à°¤‌à°¨ ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళితోనే ముచ్చ‌à°Ÿ‌à°—à°¾ మూడో సినిమాలో à°¨‌టించాడు. ఫాంట‌సీ, à°¯‌à°®‌లోకం బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన 'à°¯‌à°®‌దొంగ' కెరీర్‌లో à°®‌రో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్‌à°—à°¾ నిలిచింది. à°† క్ర‌మంలోనే మెహ‌ర్ à°°‌మేష్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో 'కంత్రి'తో à°®‌రో à°ª‌రాజ‌యం. à°† వెనువెంట‌నే à°¤‌ను à°¨‌మ్మే స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో 'అదుర్స్' చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ కెరీర్‌లో కీల‌à°•‌మైన టైమ్‌లో హిట్ కొట్టాడు. à°ˆ సినిమాలో రెండు à°¡à°¿à°«‌రెంట్ గెట‌ప్పుల్లో à°•‌నిపించి ఎన్టీఆర్ మ్యాజిక్ చేశాడు. à°† వెంట‌నే దిల్‌రాజు సంస్థానంలో వంశీ పైడిప‌ల్లి à°¦‌ర్శ‌కత్వంలో 'బృందావ‌నం'తో à°®‌రో క్లాసిక్ హిట్ కొట్టాడు. కెరీర్ పీక్స్‌లో à°®‌రోసారి కుదుపు. à°µ‌రుస‌à°—à°¾ 'à°¶‌క్తి', 'à°Šà°¸‌à°°‌వెల్లి', 'à°¦‌మ్ము' వంటి à°ª‌రాజ‌యాలు ఎన్టీఆర్‌ని పూర్తిగా బ్యాక్ ఫుట్ వేసేలా చేశాయి. à°ˆ à°ª‌రాజ‌యాల నుంచి à°¤‌à°¨‌ని తాను బైట‌à°ª‌డేసే à°¦‌ర్శ‌కుడి కోసం ఎంతో వేచి చూశాడు తార‌క్‌. à°† టైమ్‌లోనే శ్రీ‌నువైట్ల 'బాద్‌à°·à°¾' రూపంలో à°“ హిట్ ఇచ్చాడు. ఇక కుదురుకున్న‌ట్టే అనుకుంటున్న టైమ్‌లో à°µ‌రుస‌à°—à°¾ 'రామ‌య్యా à°µ‌స్తావయ్యా', 'à°°‌à°­‌à°¸' ఫ్లాప్‌లు చిక్కుల్లోకి నెట్టాయి. à°¸‌రిగ్గా అలాంటి టైమ్‌లో 'టెంప‌ర్' విజ‌యం à°¤‌à°¨‌à°•à°¿ పెద్ద అస్సెట్‌à°—à°¾ నిలిచింది.


బాస్ ఆఫ్ మాస్
దండ‌యాత్ర ..! ఇది à°¦‌యాగాడి దండ‌యాత్ర!! అంటూ à°ª‌à°µ‌ర్‌ప్యాక్డ్ డైలాగ్‌తో అభిమానుల్లో డిస్కషన్ పాయింట్ అయ్యాడు ఎన్టీఆర్‌. à°† ఒక్క డైలాగ్‌తో à°®‌రోసారి ఫ్యాన్స్‌లో హుషారు పెంచాడు. పూరి à°œ‌à°—‌న్నాథ్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన 'టెంప‌ర్‌'తో à°®‌రోసారి మాస్‌లో à°¤‌à°¨ స్టామినా ఎలాంటిదో చూపించాడు ఎన్టీఆర్‌. బాస్ ఆఫ్ మాస్ అని à°ˆ చిత్రం ద్వారా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. à°¤‌à°¨‌లోని à°…à°¸‌లు సిస‌లు మాసిజం ఎలా ఉంటుందో 'ఆది', 'సింహాద్రి', 'టెంప‌ర్‌' వంటి చిత్రాల్లో చూపించాడు ఎన్టీఆర్‌. రామ‌య్యా à°µ‌స్తావ‌య్యా, à°°‌à°­‌à°¸‌ లాంటి ఫ్లాప్ సినిమాల à°¤‌ర్వాత కెరీర్‌à°•à°¿ కీల‌à°•‌మైన హిట్ 'టెంపర్'. ఎన్టీఆర్ స్టామినాను మరోసారి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించిందీ చిత్రం.


క్లాస్ మూవీతో 50కోట్ల క్లబ్
'నాన్నకు ప్రేమతో' అంటూ ఓ క్లాస్ మూవీ చేసి, తొలిసారి 50కోట్ల క్లబ్ లో చేరి తన సత్తా చాటుకున్నాడు. ఈ సక్సెస్ ని 'జనతాగ్యారేజి', 'జై లవకుశ', 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రాలతో కొనసాగించాడు. ఈ సినిమాలన్నీ భారీ విజయాలను అందుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచాయి.


మల్టీస్టారర్ కి శ్రీకారం
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ #ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో మల్ఠీస్టారర్ కి శ్రీకారం చుట్టాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ స్థాయిని మరింతగా పెంచుతుందని ప్ర్యతేకంగా చెప్పక్కర్లేదు. ఇలా అంచెలంచెలుగా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు దూసుకెళుతూ విజయాలను అందుకుంటున్న ఎన్టీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఫిల్మీబజ్ డాట్ కామ్ టీమ్ కోరుకుంటోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !