View

లాక్ డౌన్ లేకపోతే ఈ రోజు నితిన్ కి ఏం జరిగేదో తెలుసా!

Monday,April13th,2020, 07:25 AM

కరోనా à°µà±ˆà°°à°¸à± జనాల జీవితాల్లో చాలా మార్పులు à°¤à±†à°šà±à°šà°¿à°‚ది. చిన్న, పెద్దా, పేద, ధనిక తేడా లేకుండా కరోనా à°Žà°«à±†à°•à±à°Ÿà± à°…ందరి జీవితాలపై పడింది. ఎప్పుడూ చూడని లాక్ డౌన్ ని ఇండియా చూస్తోంది. ఆఫ్ కోర్స్ 210 దేశాలు à°ˆ కరోనా à°¬à°¾à°°à°¿à°¨à°ªà°¡à°¿ అల్లాడుతున్నాయి.


à°ˆ లాక్ డౌన్ లో పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సి à°µà°šà±à°šà°¿à°‚ది. హీరో నితిన్ à°•à±‚à°¡à°¾ తన పెళ్లిని à°µà°¾à°¯à°¿à°¦à°¾ వేసుకున్నాడు.ఏప్రిల్ 15à°¨ దుబాయ్ లో నితిన్ à°ªà±†à°³à±à°²à°¿ షాలిని తో జరిగిపోయేది. దానికి ముందు à°ˆ రోజు (13.4.2020) నితిన్ ని పెళ్లికొడుకును చేసే పంక్షన్ గ్రాండ్ à°—à°¾ జరిగేది. కానీ కరోనా వల్ల నితిన్ à°ªà±†à°³à±à°²à°¿à°•à°¿ à°¸à°‚బంధించిన ప్లానింగ్ మొత్తం మారిపోయింది.పెళ్లిని వాయిదా వేసుకోవడం గురించి నితిన్ à°¸à±à°ªà°‚దిస్తూ - ''లాక్ డౌన్ ప్రకటించిన à°µà±†à°‚టనే పెళ్లి  వాయిదా వేద్దామని à°®à°¾ కుటుంబం నిర్ణయం తీసుకున్నాం. à°·à°¾à°²à°¿à°¨à°¿ à°•à±à°Ÿà±à°‚బసభ్యులు కూడా ఇందుకు అంగీకరించారు. మాస్క్ లు వేసుకుని భయంగా పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడటంలేదు. అందుకే పెళ్లిని à°µà°¾à°¯à°¿à°¦à°¾ వేసుకున్నాం'' అని చెప్పాడు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !