View

కోకాపేట్ లో చిరు కోసం పెద్ద ఇల్లు కట్టించిన కొరటాల!

Thursday,December26th,2019, 08:47 AM

అదేంటీ... చిరు కోసం కొరటాల శివ పెద్ద ఇల్లు కట్టించడం ఏంటీ అనుకుంటున్నారా. రియల్ ఇల్లు కాదండి. పెద్ద ఇంటి సెట్ వేయించారట కొరటాల. ఈ ఇంటి సెట్ ఎందుకు వేయించారు తెలుసుకోవాలని ఉందా... అయితే ఈ మ్యాటర్ చదివేయండి.


మెగాస్టార్ చిరంజీవితో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ à°“ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం దసరా పండగ సందర్భంగా జరిగింది. అయితే ఇప్పటివరకూ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వలేదు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు à°ˆ సినిమా షూటింగ్ ఆరంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. à°† ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది.à°ˆ రోజు నుంచి హైదరాబాద్ లోని కోకాపేట్ లో చిరు, కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. కోకాపేట్ లో à°“ పెద్ద  ఇంటి సెట్ వేయించారట కొరటాల. à°ˆ సెట్ లోనే షూటింగ్ జరుగుతోంది. సంక్రాంతి ముందు వరకూ à°ˆ సినిమా షూటింగ్ జరుగుతుందట. à°† తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ ఆరంభించబోతున్నారని సమాచారమ్. స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే యేడాది ఆగస్ట్ లో à°ˆ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.


దేవదాయశాఖలో ఉద్యోగం చేసే వ్యక్తిగా చిరు నటించబోతున్నారు. à°ˆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారట కొరటాల. దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్, కొణిదెల ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా à°ˆ సినిమాని నిర్మించనుంది. మణిశర్మ à°ˆ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !