View

దిల్ రాజు నిర్ణయంతో మార్పులు తప్పవట.. కరోనా ఎఫెక్ట్!

Wednesday,March11th,2020, 06:33 AM

కరోనా ఎఫెక్ట్ మాములుగా లేదు. సినిమాలపై ఈ ఎఫెక్ట్ బాగా పడేలా ఉంది. ఇప్పటికే కేరళలో ఈ నెలాఖరువరకూ థియేటర్లను మూసేసారు. సినిమా విడుదలను వాయిదా వేసుకోవడానికి నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ పై కూడా ఈ ఎఫెక్ట్ పడేలా ఉంది.


కరోనా ఎఫెక్ట్ తో 'వి' చిత్రం వాయిదా పడేలా ఉంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా బయ్యర్స్, యు.యస్ డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజుపై ఒత్తిడి పెంచుతున్నారట. నాని, సుధీర్ బాబు హీరోలుగా 'వి' చిత్రం రూపొందింది. మార్చి 25న ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ టైంకి కరోనా ఎఫెక్ట్ ఇంకా బాగా ఉంటుందని, కాబట్టి సినిమా విడుదల చేస్తే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని భావిస్తున్నారట. అందుకే దిల్ రాజుని సినిమా వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నారని సమాచారమ్.


మరి దిల్ రాజు నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. à°¦à°¿à°²à± రాజు 'వి' చిత్రం విడుదలను వాయిదా వేస్తే, కొన్ని సినిమాల విడుదల తేదీల్లో కూడా మార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !