View

మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్.. చిరు, కొరటాల సినిమా కోసమే!

Friday,September27th,2019, 05:52 AM

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటివరకూ 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతాగ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు చేసాడు. à°ˆ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతదర్శకుడిగా వ్యవహరించాడు. à°ˆ సినిమాల ఆడియో ఆల్బమ్స్ లోని కొన్ని పాటలు చార్ట్ బస్టింగ్ పాటలుగా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చేసాడు.  కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ కాంబినేషన్ మళ్లీ మెగాస్టార్ చిరంజీవి కోసం రిపీట్ కానుందని తెలుస్తోంది.


'సైరా' తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు చిరంజీవి. à°ˆ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారట. చిరు హీరోగా తెరకెక్కిన 'శంకర్ దాదా యం.బి.బి.యస్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నెం. 150 చిత్రాలకు సంగీతం అందించాడు దేవి. à°ˆ సినిమాల్లోని పాటలు ఆడియన్స్ ని బాగా అలరించాయి. à°ˆ నేపధ్యంలో చిరు, కొరటాల, దేవి కాంబినేషన్ సెట్ అయ్యిందనే వార్తలు అటు మెగాభిమానులతో పాటు సినీప్రియుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. మరి à°ˆ సినిమాకి దేవి ఎలాంటి పాటలిస్తాడో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !