View

సినిమా పాస్.. సరికొత్త ప్లానింగ్ లో మల్టీప్లెక్స్ ఓనర్లు?

Wednesday,May20th,2020, 10:34 AM

లాక్ డౌన్ లో భాగంగా సినిమా థియేటర్స్ అన్నీ బంద్ అయిపోయాయి. సినిమా థియేటర్స్ ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు లేవు. తెరుచుకున్నా థియేటర్స్ à°•à°¿ ఆడియన్స్ వస్తారా... థియేటర్స్ à°•à°¿ ఆడియన్స్ ని రప్పించాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి ప్రశ్నలతో థియేటర్ ఓనర్స్ సతమతమవుతున్నారు. కళకళలాడే బాక్సాఫీస్ పై కరోనా ఎఫెక్ట్ మాములుగా లేదు. నష్టాలను తట్టుకుంటూ థియేటర్స్ ని నడపాలంటే కత్తిమీద సాములాంటిదే. దీనికి తోడు à°“à°Ÿà°¿à°Ÿà°¿ ప్లాట్ పామ్. 


డైరెక్ట్ à°—à°¾ à°“à°Ÿà°¿à°Ÿà°¿ ప్లాట్ పామ్ పై సినిమాలను విడుదల చేయడానికి కొంతమంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. à°“à°Ÿà°¿à°Ÿà°¿ ప్లాట్ పామ్ à°•à°¿ ఆడియన్స్ అలవాటుపడితే, థియేటర్స్ à°•à°¿ వచ్చే పరిస్థితి ఉంటుందా à°…నే ప్రశ్న థియేటర్ ఓనర్స్ ని వేధిస్తోందని తెలుస్తోంది. à°ˆ నేపథ్యంలో మల్టీప్లెక్స్ à°“నర్స్ మధ్య à°“ మీటింగ్ జరిగిందని సమాచారమ్. ఇందులో భాగంగా మల్టీప్లెక్స్ à°“నర్లు à°¸à°°à°¿à°•à±Šà°¤à±à°¤ ప్లానింగ్స్ తో ఉన్నారని తెలుస్తోంది.


సినిమా పాస్ ని ఆడియన్స్ à°•à°¿ పరిచయం చేయాలనుకుంటున్నారట మల్టీప్లెక్స్ à°“నర్లు. ఆఫ్ కోర్స్ యు.యస్ లో $10 డాలర్లతో పాస్ కొనుక్కుని à°¨à±†à°²à°‚తా సినిమాలు చూడొచ్చు. à°ˆ విధానాన్ని à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±€ à°•à±Šà°¨à±à°¨à°¿ మల్టీప్లెక్స్ లు అక్కడ కొనసాగిస్తున్నాయని తెలుస్తోంది. ఇదే విధానాన్ని à°‡à°•à±à°•à°¡ కూడా ప్రవేశ పెట్టాలని à°‡à°•à±à°•à°¡ మల్టీప్లెక్స్ à°“నర్లు à°­à°¾à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± తెలుస్తోంది.


మరి ఫైనల్ à°—à°¾ ఇదే డెసిషన్ తో ముందుకెళతారా... సినిమా పాస్ లు ప్రవేశపెడితే à°†à°¡à°¿à°¯à°¨à±à°¸à± నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది. అసలు à°ˆ విధానం అమలుకు à°®à°²à±à°Ÿà±€à°ªà±à°²à±†à°•à±à°¸à± ఓనర్లు అందరూ à°’à°• తాటిపైకి వస్తారా... లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à± ఎలా ఉంటాయో à°µà±‡à°šà°¿à°šà±‚డాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !