View

బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న తారా సింగ్

Thursday,August17th,2023, 04:20 PM

ఇరవై రెండేళ్ల క్రితం గదర్ చిత్రం తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సన్నీడియోల్..ఇప్పుడు దీని సీక్వెల్ తోను బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన గదర్2 ఆగస్టు 11à°¨ విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదల అయిన ఐదు రోజుల్లోనే రూ. 229 కోట్ల కలెక్షన్స్‌కు చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. à°—à°¤ పదేళ్ల కాలంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ à°—à°¾ నిలిచింది. మరోసారి తారా సింగ్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న సన్నీడియోల్.


సన్నీడియోల్ à°®à±‚వీ ప్రమోషన్‌ కోసం బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఏఎంబి సినిమాస్ లో జరిగిన ఈవెంట్లో టాలీవుడ్ మీడియాతో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి à°ˆ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి సన్నీడియోల్ ధన్యవాదాలు తెలియజేశారు. à°ˆ చిత్రంలో అమీషా పటేల్  హీరోయిన్ à°—à°¾ నటించగా.. ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది  కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ, కమల్ ముకుత్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !