View

#AA20 కి ఆసక్తికరమైన టైటిల్.. శేషాచలం కాదు!

Tuesday,April07th,2020, 09:35 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± సుకుమార్ దర్శకత్వంలో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±‹à°¨à±à°¨ సినిమా టైటిల్, అల్లు అర్జున్ లుక్ ని రేపు (8.4.2020) అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా à°µà°¿à°¡à±à°¦à°² చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. à°ˆ నేపధ్యంలో à°ˆ సినిమాకి à°«à°¿à°•à±à°¸à± చేసిన టైటిల్ ఏంటీ అనే ఆసక్తి అందరిలో à°‰à°‚ది. 


ఫిల్మ్ నగర్ సమాచారమ్ మేరకు à°ˆ సినిమాకి 'పుష్ప' టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారమ్. à°ˆ సినిమాలో à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± పేరు 'పుష్ప' à°…à°Ÿ. హీరోయిన్ పేరునే à°ˆ సినిమాకి à°Ÿà±ˆà°Ÿà°¿à°²à± à°—à°¾ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకూ à°¨à°¿à°œà°®à±à°‚దో తెలియాలంటే à°…ధికారక à°ªà±à°°à°•à°Ÿà°¨ కోసం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ 'పుష్ప' టైటిల్ ని ఫిక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా à°¸à°¿à°¨à°¿à°®à°¾à°ªà±ˆ à°…ంచనాలు పెరుగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేషాచలం అడవుల్లో à°œà°°à°¿à°—ే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో à°ˆ సినిమా తెరకెక్కుతోంది. అందుకని à°ˆ సినిమాకి 'శేషాచలం' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు à°µà°šà±à°šà°¾à°¯à°¿. అయితే ఇప్పుడు 'పుష్ప' టైటిల్ వినిపిస్తోంది.  'పుష్ప' టైటిల్ నిజంగానే à°†à°¸à°•à±à°¤à°¿à°¨à°¿ à°°à±‡à°•à±†à°¤à±à°¤à°¿à°¸à±à°¤à±‹à°‚ది. మరి à°ˆ టైటిల్ ని పెట్టడానికి కారణం ఏంటో...?

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !