View

మహేష్ బాబుకు విలనవుతున్న మరో హీరో?

Monday,April13th,2020, 05:44 AM

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా ఇంకా ఆరంభమవ్వలేదు. కరోనా వ్యాధిని నిర్మూలించడానికి దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. చిత్ర పరిశ్రమ సైతం లాక్ డౌన్ మోడ్ లో ఉంది. à°ˆ లాక్ డౌన్ ఎత్తివేసిన à°µà±†à°‚టనే షూటింగ్ లు ఆరంభంకానున్నాయి. మహేష్ బాబు సైతం తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. 'గీత గోవిందం' ఫేం à°ªà°°à°¶à±à°°à°¾à°®à± à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°®à°¹à±‡à°·à± బాబు నెక్ట్స్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అధికారకంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదుకానీ, à°ˆ సినిమాకి సంబంధించి నటీనటుల à°Žà°‚పిక జరుగుతోందట.


తాజా వార్తల à°ªà±à°°à°•à°¾à°°à°‚ à°ˆ సినిమా కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను విలన్ à°—à°¾ తీసుకున్నారని తెలుస్తోంది. విలన్ రోల్ à°•à°¿ ఉన్న ఇంపార్టెన్స్ నేపధ్యంలో à°‰à°ªà±‡à°‚ద్ర అయితే, à°ˆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరని à°­à°¾à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¡à°Ÿ డైరెక్టర్ పరశురామ్. అందుకే ఉపేంద్రను à°«à±ˆà°¨à°²à±ˆà°œà± చేసినట్టు వార్తలు à°ªà±à°°à°šà°¾à°°à°®à°µà±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. అల్లు అర్జున్ 'సన్నాఫ్ à°¸à°¤à±à°¯à°®à±‚ర్తి' లో విలన్ పాత్రను పోషించారు à°‰à°ªà±‡à°‚ద్ర. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేయబోతున్న à°¸à±à°Ÿà±à°°à°¯à°¿à°Ÿà± à°«à°¿à°²à±à°®à± ఇదే అవుతుంది. ఇంకా à°ˆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు à°¬à°¯à°Ÿà°¿à°•à°¿ రావాల్సి à°‰à°‚ది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !