View

రహమాన్, తమన్ ఇద్దరూ కాదు.. సైరా కి పాటలిచ్చేది ఎవరో తెలుసా!

Thursday,March22nd,2018, 07:06 AM

అటు మెగాభిమానులు.. ఇటు తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి 151à°µ చిత్రం `సైరా à°¨‌à°°‌సింహారెడ్డి` షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. à°ˆ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ à°ˆ సినిమా కోసం టైమ్ కేటాయించలేకపోతున్నానని ఏ.ఆర్.రహమాన్ à°ˆ సినిమా అవకాశాన్ని తిరస్కరించారు.


'సైరా' టీజర్ కి యస్.యస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. దాంతో అతనికే ఈ సినిమాకి పాటలందించే అవకాశం దక్కుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేదిని ఫైనలైజ్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !