View

రకుల్ ఎందుకు అలా చేసింది... ఆమె డెసిషన్ కరెక్టేనా?

Saturday,October27th,2018, 01:19 PM

'ఎన్టీఆర్ - కథానాయకుడు' సినిమాలో శ్రీదేవి పాత్ర కోసం షూటింగ్ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తదుపరి సినిమా 'వెంకీ మామ'తో బిజీ అవ్వబోతోంది. ఈ సినిమా కోసం నాగచైతన్యతో రొమాన్స్ చేయబోతోంది రకుల్. 'స్పైడర్' తర్వాత రకుల్ తెలుగు సినిమాలు కమిట్ అవ్వలేదు.ఇప్పుడు మళ్లీ వరుసగా తెలుగు సినిమాలు కమిట్ అవుతోంది. అయితే ఇటీవల తనకు వచ్చిన ఓ ఆఫర్ ని తిరస్కరించిందని తెలుస్తోంది. ఎందుకు రకుల్ ఈ ఆఫర్ ని తిరస్కరించిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంతకీ రకుల్ తిరస్కరించిన ఆ ఆఫర్ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...


మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC12 చిత్రం కోసం రకుల్ ని ఐటమ్ సాంగ్ చేయమని అడిగారట. కానీ ఈ ఆఫర్ ని రకుల్ తిరస్కరించిందని తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు', 'జయ జానకి నాయక' చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. రాంచరణ్ సరసన 'బ్రూస్ లీ' సినిమాలో నటించింది. కాబట్టి *RC12 లో ఐటమ్ పాటకు నో చెబుతుందని ఎవ్వరూ ఊహించరు. కానీ చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో రకుల్ కి మంచి ఆఫర్స్ రావడంలేదు. ఈ సమయంలో ఐటమ్ పాటలు చేస్తే... అవే ఆఫర్స్ వస్తాయని, అది తన కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని భావించిన రకుల్ ఐటమ్ సాంగ్ ఆఫర్ ని తిరస్కరించిందట. ఇందులో నిజం లేకపోలేదు. అందుకే రకుల్ జాగ్రత్తగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !