View

ఆ హీరో అయినా సరే.. పారితోషికం అంత కావాల్సిందేనన్న కాజల్!

Saturday,June13th,2020, 06:15 AM

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు వస్తున్న à°†à°«à°°à±à°¸à± ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం పూజా హెగ్డె, కియారా అద్వాని, రకుల్ ప్రీత్ à°¸à°¿à°‚గ్, రష్మిక à°®à°‚దన్నా à°¹à°µà°¾ à°•à±Šà°¨à°¸à°¾à°—ుతోంది. అయినా సరే కాజల్ à°µà±†à°¨à°•à°¡à±à°—ు à°µà±‡à°¯à°²à±‡à°¦à±. సీనియర్ à°¹à±€à°°à±‹à°² à°¸à°°à°¸à°¨ నటిస్తూనే, కుర్ర హీరోలతో జత కడుతోంది. తెలుగు సినిమాలతో పాటు, తమిళ్ సినిమాలు à°•à±‚à°¡à°¾ చేస్తోంది. విశేషమేంటంటే పారితోషికం విషయంలో à°•à±‚à°¡à°¾ కాంప్రమైజ్ అవ్వడంలేదు. భారీగా డిమాండ్ చేస్తూ పారితోషికం తీసుకుంటోంది.


తాజా వార్తల ప్రకారం à°“ సీనియర్ హీరోతో జత కట్టడానికి కాజల్ అగర్వాల్ భారీగా à°ªà°¾à°°à°¿à°¤à±‹à°·à°¿à°•à°‚ డిమాండ్ చేసిందట. 2కోట్లు పారితోషికం కావాలని ఖరాఖండిగా చెప్పిందట. తను à°…à°¡à°¿à°—à°¿à°¨ పారితోషికం ఇవ్వడానికి à°“కే అంటేనే à°† ప్రాజెక్ట్ à°•à°¿ సైన్ చేస్తానని చెప్పిందట. కాజల్ à°‡à°²à°¾ డిమాండ్ చేయడం à°† సీనియర్ హీరోతో పాటు దర్శక, నిర్మాతలను కూడా కంగుతినిపించిందని తెలుస్తోంది. దాంతో à°•à°¾à°œà°²à± విషయంలో à°ˆ చిత్రం యూనిట్ వెనకడుగు వేసిందని సమాచారమ్.


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీరోలు à°•à±‚à°¡à°¾ పారితోషికం తగ్గించుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. దర్శక, నిర్మాతలు à°®à°°à±€ ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు à°¤à±€à°¯à°¡à°‚ à°¸à±‡à°«à± కాదు కాబట్టి, బడ్జెట్ విషయంలో à°ªà°•à±à°•à°¾ ప్లాన్ తో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇలాంటి టైమ్ లో కాజల్ à°®à±à°¨à°—చెట్టు ఎక్కి కూర్చుంటే à°µà°°à±à°•à°µà±à°Ÿà± అవుతుందా...?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !