View

అన్నయ్య, తమ్ముడితో కాజల్ రొమాన్స్.. బంపర్ ఆఫర్!

Sunday,April12th,2020, 06:43 AM

అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం వస్తే, à°† హీరోయిన్ à°•à°¿ బంపర్ ఆఫర్ తగిలినట్టేనని à°šà±†à°ªà±à°ªà±Šà°šà±à°šà±. ప్రస్తుతం కాజల్ à°…గర్వాల్ à°•à°¿ ఇలాంటి బంపర్ ఆఫరే తగిలింది. నిజం చెప్పాలంటే చిరు 'ఖైదీ నెం. 150', పవన్ à°•à°³à±à°¯à°¾à°£à± 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాల్లో à°•à°¾à°œà°²à± à°…గర్వాల్ హీరోయిన్ à°—à°¾ నటించింది. మళ్లీ à°ˆ అన్న, దమ్ములతో à°°à±Šà°®à°¾à°¨à±à°¸à± à°šà±‡à°¸à±‡ అవకాశం కాజల్ à°•à°¿ దక్కింది. 


చిరంజీవి హీరోగా కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నారు. తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నారని à°¸à°®à°¾à°šà°¾à°°à°®à±. లాక్ డౌన్ పూర్తవ్వగానే చిరు, కొరటాల శివ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది. అప్పుడు కాజల్ అగర్వాల్ à°ˆ సినిమాతో బిజీ అయిపోతుంది. à°ˆ యేడాది చివరిలో à°ªà°µà°¨à± కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పుడు à°ˆ సినిమాతో à°¬à°¿à°œà±€ అవ్వబోతోంది కాజల్. సో... వరుసగా మెగా హీరోల à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à°¤à±‹ బిజీ అవ్వబోతోంది à°•à°¾à°œà°²à± అని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !