View

బంపర్ ఆఫర్ ని తిరస్కరించిన కొరటాల శివ.. ఎందుకో తెలుసా!

Thursday,May10th,2018, 05:06 AM

రాజకీయాలు ఎలా ఉండాలి, ఓ ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అనే విషయాన్ని 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమా చూసిన తర్వాత రాజకీయాల పరంగా కొరటాల శివకు చాలా అవగాహన ఉందనే విషయం స్పష్టమవుతుంది. రాజకీయనాయకులకు కూడా ఈ విషయం బాగా అర్ధమైనట్టుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు కొరటాల శివను తమ పార్టీ కోసం వాడుకోవడానికి పావులు కదుపుతున్నారట. 2019 లో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న ఈ రాజకీయపార్టీ అధినేత కొరటాలతో తమ నేతలకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారట. ఎందుకూ అనుకుంటున్నారా...


తమ పార్టీ ప్రచారం కోసం కొన్ని యాడ్స్ షూట్ చేసి పెట్టాల్సిందిగా వారు కోరుతున్నారట. ఇందుకోసం భారీగా పారితోషికం ముట్టజెబుతామని అంటున్నారట. పవర్ ఫుల్ గా యాడ్స్ క్రియేట్ చేయగల సత్తా కొరటాలకు ఉందని, ఈ యాడ్స్ జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తే, తమ పార్టీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారట. కానీ ఈ బంపర్ ఆఫర్ ని కొరటాల శివ తిరస్కరించాడని తెలుస్తోంది. ఆ పార్టీ కోసం వర్క్ చేస్తే... ఆ పార్టీ సానుభూతిపరుడనే ముద్ర తనపై పడుతుందని భావిస్తున్నాడట కొరటాల. అలా ఓ పార్టీకి చెందినవాడుగా తనపై ముద్రపడటం మంచిదికాదని ఫిక్స్ అయిన కొరటాల ఈ భారీ ఆఫర్ ని తిరస్కరించాడని సమాచారమ్. సో... కొరటాల ప్రతి విషయంలోనూ చాలా క్లారటీగా ఉంటాడని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !