View

వినయ విధేయ రామ కోసం ఆ ఇద్దరూ.. మరి ఆ ఇద్దరి సంగతేంటీ?

Wednesday,December26th,2018, 06:53 AM

'వినయ విధేయ రామ' ఆడియో వేడుక రేపు (27.12.2018) హైదరాబాద్ లో యూసఫ్ గూడాలోని పోలీస్ లైన్స్ లో జరగనుందనే వార్త బయటికి రాగానే, ఈ ఆడియో వేడుకకు రాబోతున్న ముఖ్య అతిధులు ఎవరు అనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణా రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు (కెటిఆర్) ముఖ్య అతిధులుగా రాబోతున్నారు. కెటిఆర్ చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలకానుంది. ఇదిలా ఉంటే...


ఈ వేడుకకు ఎన్టీఆర్, రాజమౌళి కూడా ముఖ్య అతిధులుగా వస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వారికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు. మరి ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఆడియో వేడుకకు రావడం లేదా... వస్తున్నా చిత్రం యూనిట్ సస్పెన్స్ మెయింటెన్ చేస్తోందా అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పటివరకూ అయితే చిరంజీవి, కెటిఆర్ అని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !