View

ఆ హీరోయిన్ కి సపోర్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి!!

Tuesday,November21st,2023, 06:54 AM

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా హీరోయిన్ త్రిష కు సపోర్ట్ చేసారు. హీరోయిన్ కోసమే కాదు.. ఏ  మహిళ గురించి అయినా ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా à°–à°‚à°¡à°¿à°‚à°šà°¿ తీరుతానని తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో... సరైన సమయంలో స్పందించినందుకు అందరూ చిరంజీవి ని à°®à±†à°šà±à°šà±à°•à±à°‚టున్నారు. అసలు త్రిష కు ఎందుకు సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందనే విషయంలోకి వెళితే...


లియో చిత్రంలో త్రిష హీరోయిన్ à°—à°¾ నటించిన విషయం తెలిసిందే. à°ˆ సినిమాలో మన్సూర్ అలీఖాన్ కూడా నటించాడు. కాగా à°“ ఇంటర్య్వూలో à°®à°¨à±à°¸à±‚ర్ అలీఖాన్ మాట్లాడుతూ - లియో సినిమాలో à°¤à±à°°à°¿à°· తో à°°à±‡à°ªà± సీన్ ఉంటుందని à°­à°¾à°µà°¿à°‚చాను. నా చేతులతో త్రిష ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లే à°¸à±€à°¨à± ఉంటుందని à°Šà°¹à°¿à°‚చాను అని చెప్పాడు. 


à°ˆ మాటలను à°¤à±à°°à°¿à°· ఖండిస్తూ... ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. ఇకపై మన్సూర్ అలీఖాన్ నటించే సినిమాల్లో నేను నటించను అని చెప్పింది. త్రిషకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారు చాలామంది సపోర్ట్ à°—à°¾ నిలుస్తున్నారు. మన్సూర్ అలీఖాన్ మాటలను à°–ండిస్తున్నారు.


తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా త్రిష కు సపోర్ట్ చేసారు. చిరు స్పందించారు కాబట్టి... తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి త్రిష కు పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంటుందని à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°‚à°—à°¾ చెప్పక్కర్లేదు. 

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !