View

3 నెలల ప్లానింగ్.. బెగ్ చేయడానికి వెనకాడను - మెగాస్టార్ చిరంజీవి

Monday,April20th,2020, 10:43 AM

కరోనా à°µà±ˆà°°à°¸à±... à°ˆ వ్యాధి ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన పెను మార్పుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది à°œà±€à°µà°¿à°¤à°¾à°²à± అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ అందించే à°šà°¿à°¤à±à°° పరిశ్రమ సైతం అన్ని కార్యకలాపాలను నిలిపి వేసుకుని లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. దాంతో à°Žà°‚తోమంది సినీ కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకం à°…య్యాయి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు తమవంతు సాయం అందిస్తున్నారు. à°®à±†à°—ాస్టార్ à°šà°¿à°°à°‚జీవి à°“ అడుగు ముందుకు వేసి కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి) à°¨à°¿ ఆరంభించారు. కోటి రూపాయల ఫండ్ ని ముందుగా à°ˆ చారిటీ కోసం డొనేట్ చేసారు à°šà°¿à°°à±. అక్కడి నుంచి à°¹à±€à°°à±‹à°²à± బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో పాటు పలు వురు సినీ హీరోలు, డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి తదితరులు, ఎంతోమంది నిర్మాతలు తమవంతు సాయం అందిస్తున్నారు. à°¦à°¾à°¦à°¾à°ªà± 8కోట్లు వరకూ à°ˆ కరోనా క్రైసెస్ à°šà°¾à°°à°¿à°Ÿà±€à°•à°¿ à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à±‚ ఫండ్ రూపంలో వచ్చింది. ఇంకా డొనేషన్ వస్తూనే ఉన్నాయి. à°ˆ నేపథ్యంలో డైరెక్టర్ ఎన్.శంకర్, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ మెహర్ రమేష్ à°¨à°¿ à°“ టీమ్ à°—à°¾ ఏర్పాటు చేసి, మెహర్ బాబా మెంబర్స్ సహాయంతో 24 క్రాఫ్ట్స్ à°•à°¿ నిత్యావసర సరుకులు అందేలా à°šà±‡à°¸à±à°¤à±‹à°‚ది à°•à°°à±‹à°¨à°¾ à°•à±à°°à±ˆà°¸à±†à°¸à± à°šà°¾à°°à°¿à°Ÿà±€. ఇందులో భాగంగా à°«à°¿à°²à°¿à°‚ జర్నలిస్ట్ లకు కూడా సిసిసి à°¸à°¹à°¾à°¯à°‚ అందింది. 


à°ˆ చారిటీ గురించి చిరు మాట్లాడుతూ - ''కరోనా à°•à±à°°à±ˆà°¸à±†à°¸à± చారిటీ à°¸à±‡à°µà°²à± à°Žà°‚తో ఆనందాన్ని కలిగిస్తోంది. à°ˆ చారిటీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎలా అమలు చేయాలనే à°šà°¿à°¨à±à°¨ కన్ ఫ్యూజన్ à°‰à°‚డేది. డబ్బు పరంగా కాదు... కరెక్ట్ à°—à°¾ అందరికీ సహాయం అందేలా à°Žà°²à°¾ చేయాలా అనే ఆలోచన ఉండేది. శంకర్, తమ్మారెడ్డి, మెహర్ రమేష్ à°¤à±‹ పాటు మరి కొంతమంది కృషితో à°…వసరమైన ప్రతి సినీ కార్మికుడికి à°¸à°¹à°¾à°¯à°‚ అందేలా à°šà±‡à°¯à°¡à°‚లో సక్సెస్ అయ్యాము.


కరోనా à°‡à°·à±à°¯à±‚ à°“ నెలతో పోయేది కాదని ఊహించాము. అందుకే 3 నెలల పాటు అవసరంలో ఉన్న సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేలా ప్లాన్ చేసాము. à°ˆ సహాయం చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ వారికి అందుతుంది. 


ఫండ్స్ సరిపోకపోతే, నేను కార్పొరేట్ à°•à°‚పెనీస్ వారిని బెగ్ చేయడానికి కూడా వెనుకాడను. జి.యం.ఆర్, జి.వి.కె, మెగా ఇంజనీరింగ్ వంటి సంస్థలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే సిసిసి à°•à±‹à°¸à°‚ అవసరమైతే వారి సహాయం కోరడానికి à° మాత్రం వెనుకాడను. 


సిసిసి à°…కౌంట్ à°•à°¿ ఆడిటింగ్ కూడా జరుగుతోంది.


ఎన్నో విపత్కర à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à±à°²à±‹ ఫండ్స్ రైజ్ చేసి సహాయం అందించిన à°µà±à°¯à°•à±à°¤à°¿ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు. ఆయన స్వయంగా సిసిసి à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ à°•à±ƒà°·à°¿à°¨à°¿ అభినందించారు. వారి వంతు సహాయం అందించారు. ఇది చాలా ఇన్సిఫిరేషన్ à°—à°¾ అనిపించింది.


చిరంజీవి చార్టిబుల్ à°Ÿà±à°°à°¸à±à°Ÿà± కోసం నేనెప్పుడూ à°Žà°µà°°à°¿ సహాయం కోరలేదు. ఫస్ట్ టైమ్ నా సినీ à°•à°¾à°°à±à°®à°¿à°•à±à°²à°•à± సహాయం చేయాలనే à°†à°¶à°¯à°‚తో à°¸à°¿à°¸à°¿à°¸à°¿ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నాను. అలాగే కొంతమంది సహాయం తీసుకోవాలనుకుంటున్నాను. 


ఫైనల్ à°—à°¾ సిసిసి (కరోనా క్రైసిస్ చారిటీ) à°¦à±à°µà°¾à°°à°¾ చేస్తున్న à°ªà°¨à±à°²à± నాకు ఎంతో ఆనందాన్ని కలిస్తోందని చెప్పారు à°šà°¿à°°à°‚జీవి. 


20యేళ్ల క్రితం బ్లడ్ బ్యాంక్ పెట్టాలనుకున్నప్పుడు (దయచేసి అందరూ ముందుకు రండి) అంటూ చేతులెత్తి నమస్కరించారు చిరంజీవి. ఇప్పుడు సినీ కార్మికుల కోసం బెగ్ చేయడానికి వెనుకాడనంటున్నారు. ఇది నిజంగా అభినందనీయం.


సిసిసి à°¦à±à°µà°¾à°°à°¾ సహాయం పొందుతున్న ప్రతి ఒక్కరూ à°®à±†à°—ాస్టార్ చిరంజీవిని కొనియాడుతూనే, à°ˆ చారిటీ కోసం ఫండ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి à°•à±ƒà°¤à°œà±à°žà°¤à°²à± తెలియజేస్తున్నారు. à°ˆ చారిటీ à°…మలు చేస్తున్న à°ªà°¨à±à°²à°¨à± అభినందిస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !