View

కొరటాలకు షాకిచ్చిన చిరు.. సారీ కూడా చెప్పేసారు!

Monday,March02nd,2020, 08:43 AM

డైరెక్టర్ కొరటాల శివకు మెగాస్టార్ చిరంజీవి షాకిచ్చారు. à°† వెంటనే సారీ కూడా చెప్పారు. ఎందుకు చిరు షాకిచ్చారు, సారీ చెప్పారు అనుకుంటున్నారా... 'à°“ పిట్ట à°•à°¥' సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ à°•à°¿ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.


à°ˆ వేడుకలో కొరటాల శివ దర్శకత్వంలో తను చేయబోతున్న సినిమా టైటిల్ ని అనుకోకుండా బయటపెట్టేసారు చిరంజీవి. 'ఆచార్య' టైటిల్ వినగానే విజిల్స్, చప్పట్లతో à°†à°¡à°¿à°Ÿà±‹à°°à°¿à°¯à°‚ మారుమ్రోగిపోయింది. à°† వెంటనే తేరుకున్న చిరు... 'à°“ టైటిల్ బయటపెట్టేసానా... సారీ శివగారు. మీరు à°“ పెద్ద వేడుకగా à°ˆ సినిమా టైటిల్ ని ప్రకటించాలనుకుని ఉంటారు. కానీ నేను టైటిల్ రివీల్ చేసేసాను'' అని చెప్పారు.చిరు టైటిల్ రివీల్ చేయడం కొరటాల శివకు షాకింగ్ గానే ఉండి ఉంటుంది. కాకపోతే à°† టైటిల్ à°•à°¿ వస్తున్న రెస్పాన్స్ కొరటాలను రిలీఫ్ ఫీలయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !