View

రాంచరణ్, ప్రభాస్ బాటలో నారా రోహిత్!

Monday,January28th,2019, 05:55 AM

'రంగస్థలం' చిత్రం కోసం గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని పల్లెటూరును బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. 1980 లో పల్లెటూర్లు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ పీరియాడిక్ సినిమాకి ప్రేక్షక ఆదరణ బాగా లభించింది. ప్రభాస్ తో 'జిల్' ఫేం రాధాకృష్ణ చేస్తున్న సినిమా కూడా 1975 కాలంలో సాగే లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది. తాజాగా నారా రోహిత్ కూడా ఓ పీరియాడిక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...


తనను 'బాణం' చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి నారా రోహిత్ సమాతయత్తమవుతున్నాడు. చైతన్య దంతులూరి ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ చెప్పడంతో, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నారా రోహిత్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 1971 లో సాగే స్టోరీ లైన్ తో ఈ సినిమా ఉంటుందట. ఈ పీరియాడిక్ సినిమా కోసం నారా రోహిత్ లుక్ పరమైన కేర్ తీసుకుంటున్నాడట. సో... ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయబోతున్నాడు నారా రోహిత్. మరి 'బాణం'తో హిట్ అందుకున్న రోహిత్, చైతన్య దంతులూరి ఈ సినిమాతో కూడా విజయం సాధిస్తారని ఆశిద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !