View

చైతూ కి హ్యాండిచ్చిన డైరెక్టర్ పై మండిపడుతున్న నాగ్!

Wednesday,April08th,2020, 06:25 AM

యువసామ్రాట్ నాగచైతన్య à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ శేఖర్ కమ్ముల à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో 'లవ్ స్టోరీ' సినిమా చేస్తున్నాడు. దీంతో à°ªà°¾à°Ÿà± డైరెక్టర్ పరశురామ్ సినిమాకి à°•à±‚à°¡à°¾ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ. 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ కమిట్ అయిన సినిమా ఇదే.


అయితే ఈలోపు à°¸à±‚పర్ స్టార్ మహేష్ బాబు నుంచి పరశురామ్ à°•à°¿ ఫోన్ రావడం, అతను చెప్పిన à°“ స్టోరీ లైన్ à°•à°¿ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాంతో à°¨à°¾à°—చైతన్యతో సినిమాని à°ªà°•à±à°•à°¨ పెట్టి, మహేష్ బాబుతో à°šà±‡à°¯à°¬à±‹à°¤à±à°¨à±à°¨ సినిమాపై దృష్టి సారించాడు. ఇది చైతూతో పాటు కింగ్ నాగార్జునను à°¸à±ˆà°¤à°‚ ఇరిటేట్ చేసిందని తెలుస్తోంది. మహేష్ బాబుతో సినిమా ని సెట్స్ పైకి తీసుకళ్లడానికి టైమ్ ఉంది కాబట్టి, చైతూ సినిమాని పరశురామ్ à°šà±†à°¯à±à°¯à±Šà°šà±à°šà°¨à°¿ నాగ్ భావించారట. కానీ మహేష్ బాబుతో సినిమా తర్వాతే à°¨à°¾à°—చైతన్య సినిమా చేయాలని à°ªà°°à°¶à±à°°à°¾à°®à± à°«à°¿à°•à±à°¸à± అయ్యాడట. ఇది నాగ్ à°•à°¿ చాలా కోపం తెప్పించిందని à°¸à°®à°¾à°šà°¾à°°à°®à±. పరశురామ్ తో సినిమా చెయ్యొద్దని నాగచైతన్యతో నాగార్జున ఖరాఖండిగా చెప్పారని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. ఇదే కనుక నిజమైతే à°…క్కినేని కాంపౌండ్ à°•à°¿ పరశురామ్ à°¦à±‚రమయినట్టేనని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !