View

నితిన్ పెళ్లి... మార్పు తప్పడంలేదట!

Thursday,March12th,2020, 11:46 AM

యంగ్ హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ 16à°¨ దుబాయ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఆల్ మోస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసారట. అక్కడకు ఎవరెవరిని తీసుకెళ్లాలనే లిస్ట్ కూడా రెడీ అయ్యిందట. అయితే ఇప్పుడు à°† పనులకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. à°ˆ బ్రేక్ ఎందుకు పడిందనే విషయంలోకి వెళితే...


ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ తో అల్లాడుతున్న విషయం తెలిసిందే. à°ˆ నేపధ్యంలో కొన్ని దేశాలు బయటవారిని అనుమతించడంలేదు. అలాగే విమానాలను సైతం రద్దు చేసాయి. విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోండి అని ఇండియన్ గవర్నమెంట్ సైతం హెచ్చరికలు జారీ చేస్తోంది. 


ఇలాంటి సందర్భంలో దుబాయ్ లో పెళ్లి పెట్టుకోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని నితిన్ కుటుంబం భావిస్తోందట. అందుకే పెళ్లిని హైదరాబాద్ లో జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఏప్రిల్ 21à°¨ రిసెప్షన్ ని హైదరాబాద్ లో గ్రాండ్ à°—à°¾ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సి ఉంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !