View

బాబాయ్ కి చాలెంజ్ విసిరిన అబ్బాయ్.. ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్!

Tuesday,April21st,2020, 08:08 AM

#BeTheRealMan చాలెంజ్ à°¨à°¿ అంగీకరించి à°ªà±à°°à°®à±à°–ులు, సెలబ్రెటీస్ à°¤à°® ఇంట్లో వంటలు చేయడం, ఇల్లు ఊడ్చడం, అంటులు à°¤à±‹à°®à±‡à°¯à°¡à°‚లాంటి పనులు చేసి రియల్ హీరోస్ అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ని à°ˆ విధంగా à°¸à°¦à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసుకుంటున్నారు. à°ˆ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ వంగా #BeTheRealMan à°Ÿà°¾à°¸à±à°•à± ని పూర్తి చేసి... డైరెక్టర్ రాజమౌళి à°•à±‹à°°à±à°Ÿà±à°²à±‹à°•à°¿ బాల్ ని నెట్టాడు.

 

రాజమౌళి à°Žà°‚చక్కా #BeTheRealMan చాలెంజ్ à°¨à°¿ అంగీకరించి చీపురు పట్టుకుని టాస్క్ ని పూర్తి చేసాడు. ఇల్లంతా à°¨à±€à°Ÿà± à°—à°¾ ఊడ్చి à°¤à±à°¡à°¿à°šà±‡à°¸à°¾à°¡à±. అంతేకాదు... ఎన్టీఆర్, రాంచరణ్, కీరవాణి, సుకుమార్, శోభు à°²à°¨à± à°ˆ చాలెంజ్ à°•à°¿ నామినేట్ చేసాడు.


రాజమౌళి à°šà°¾à°²à±†à°‚జ్ ని అంగీకరించిన ఎన్టీఆర్ అంట్లు à°¤à±à°¡à°¿à°šà°¿, ఇల్లు ఊడ్చేసాడు. అంతటితో ఆగకుండా à°¬à°¾à°¬à°¾à°¯à± బాలయ్యను à°ˆ చాలెంజ్ à°•à°¿ నామినేట్ చేసాడు. అలాగే స్టార్ హీరోలు à°šà°¿à°°à°‚జీవి, వెంకటేష్, నాగార్జున లను, డైరెక్టర్ కొరటాల శివ లను సైతం నామినేట్ చేసాడు. 


అబ్బాయ్ ఇచ్చిన à°ˆ టాస్క్ ని బాబాయ్ బాలయ్య పూర్తి చేసి, ఎవరిని నామినేట్ చేస్తారో వేచిచూద్దాం. అబ్బాయ్, బాబాయ్ #BeTheRealMan టాస్క్ ని à°¨à°‚దమూరి à°…భిమానులు భలే ఎంజాయ్ చేస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !