View

ఎన్టీఆర్, చరణ్ ఫైట్.. #RRR అప్ డేట్!

Sunday,November11th,2018, 03:15 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RRR ప్రారంభోత్సవం ఈ రోజు (11.11) 11 గంటలకు ఘనంగా జరిగింది. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ఎలాంటి అరమరికలు లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఈ వేడుకలో పాల్గొన్నారు. డైరెక్టర్ రాజమౌళి ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతాం, ఏం చేయమంటే అదే చేద్దాం అన్న చందంగా వీరు తీరు ఉంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయం అయినా రాజమౌళి అధికారకంగా ప్రకటించాల్సిందే... హీరోలిద్దరూ ఎలాంటి అప్ డేట్ ని పొరపాటున కూడా రివీల్ చేయరు... సీక్రెన్సీ మెయింటెన్ చేస్తారు అని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే...


ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నవంబర్ 19 నుంచి ఆరంభంకానుంది. ఎన్టీఆర్, రాంచరణ్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట రాజమౌళి. అయితే ఎన్టీఆర్, చరణ్ మధ్య ఈ ఫైట్ జరగనుందా లేక ఇద్దరూ కలిసి విలన్ గ్యాంగ్ ని చితకొడతారా తెలియాల్సి ఉంది. మొత్తం మీద భారీ యాక్షన్ ఎపిసోడ్ తో భారీ మల్టీస్టారర్ షూటింగ్ ఆరంభమవుతోంది. 2020లో ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే అవకాశముందని సమాచారమ్. అప్పటివరకూ ఈ సినిమా విశేషాలను తెలుసుకుంటూ ఎంజాయ్ చేద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !