View

ఎన్టీఆర్ తొడగొట్టడానికి ముహూర్తం ఫిక్స్!

Saturday,October20th,2018, 06:39 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ సినిమా 'అరవింద సమేత వీరరాఘవ' భారీ విజయాన్ని అందుకుని వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రం యూనిట్ తో పాటు, ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన వారందరూ సినిమా రిజల్ట్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హల్ చల్ చేస్తున్నారు. కాగా ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి సక్సెస్ మీట్ నిర్వహించబోతోంది చిత్రం యూనిట్.


ఈ సక్సెస్ మీట్ రేపు (21.9.2018) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటలకు ఘనంగా జరగనుంది. సక్సెస్ మీట్ కి అభిమానులు భారీగా తరలిరాబోతున్నారట. సినిమా ఇంత భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి, ఎన్టీఆర్ తొడగొట్టే టైమ్. మరి ఈ ఆనందాన్నితన అభిమానులతో షేర్ చేసుకుని, వారిని మరింతగా ఎగ్జయిటింగ్ కి గురి చేయకుండా ఉంటాడా... రేపు ఎన్టీఆర్ అభిమానులకు పండగే... కాదంటారా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !