View

వామ్మో.. చాలా పెద్ద విషయాన్ని దాచేసిన ఎన్టీఆర్, త్రివిక్రమ్!

Sunday,September30th,2018, 01:22 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రానికి సంబంధించి ఓ పెద్ద విషయాన్ని బయటికి లీక్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా విడుదలైన తర్వాత ఈ విషయం బయటికి వస్తే అందరూ సర్ ప్రైజ్ అవ్వడమే కాకుండా, థ్రిల్ ఫీలవుతారనే ఈ విషయాన్ని దాచేసారని సమాచారమ్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే...


ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడట. నిజం చెప్పాలంటే 'జైలవకుశ' చిత్రంలో త్రిపాత్రాభినయం చేసాడు. అయితే ఇందులో అన్నదమ్ములుగా మూడు పాత్రలు చేసాడు ఎన్టీఆర్. 'అరవిందసమేత వీరరాఘవ'లో తండ్రి, కొడుకు పాత్రల్లో నటించాడట. ఈ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తండ్రి పాత్ర సరసన ఇషా రెబ్బ, కొడుకు పాత్ర సరసన పూజా హెగ్డె కథానాయికలుగా నటించారని తెలుస్తోంది. ఈ వార్తే కనుక నిజమైతే... నిజంగానే ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !