View

'ఎన్టీఆర్ బయోపిక్' విషయంలో ఫుల్ క్లారటీ...!

Tuesday,December25th,2018, 03:10 AM

'ఎన్టీఆర్ బయోపిక్' రెండు పార్ట్ లు 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 'ఎన్టీఆర్ - మహానాయకుడు' లో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో జత కట్టిన హీరోయిన్ల పాత్రల్లో ఇప్పటి కథానాయికలు నటించారు. ఇంకా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు, ప్రత్యర్ధుల పాత్రలను కూడా ప్రముఖులు పోషించారు. ఇప్పటిదాకా ఏ ఏ నటీనటులు ఏ పాత్రలు చేసారనే విషయంలో ఫుల్ క్లారటీ లేదు. కొన్ని క్యారెక్టర్లను చిత్రం యూనిట్ రివీల్ చేసింది. తాజాగా ఈ చిత్రం యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసారు. అందులో నటీనటులు ఏ పాత్రలు చేసారో క్లారటీ ఇచ్చేసారు. ఆ వివరాల్లోకి వెళితే...


నందమూరి తారక రామారావు : బాలకృష్ణ
బసవ రామ తారకం : విద్యా బాలన్
నందమూరి త్రివిక్రమరావు : దగ్గుబాటి రాజా
నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్
లోకేశ్వరి : పూనమ్ బజ్వా
భువనేశ్వరి : మంజిమా మోహన్.
సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్
పురంధేశ్వరి : హిమన్సీ
ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి
నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్.
అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్
రామోజీరావు : గిరీష్
ఎస్వీ రంగారావు : ఈశ్వర్ బాబు
నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా
మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్.
హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్.
రేలంగి : బ్రహ్మానందం
నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ
ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త
శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్
నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్
బి ఏ సుబ్బారావు : నరేష్
పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్
కే వీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య : ఎన్ శంకర్
కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్
వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్
సావిత్రి : నిత్యామీనన్
జయప్రద : హన్సిక మోత్వాని
ప్రభ : శ్రీయ
జయసుధ : పాయల్ రాజపుత్
యోగానంద్ : రవిప్రకాష్
తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు
టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర
పేకేటి శివరాం : భద్రం
షావుకారు జానకి : షాలిని పాండే
పింగళి : సంజయ్
మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్
గుమ్మడి : దేవీ ప్రసాద్
జీ వరలక్ష్మీ : ప్రత్యూష
పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు
కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్
సీ నారాయణరెడ్డి : రామజోగయ్య శాస్ట్రీ
ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్
కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి
డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల
కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్
సలీం మాస్టర్ : రఘు మాస్టర్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి
చల్మేశ్వర్ రావు : నాగరాజ్
రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !