View

5 సినిమాలు.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనట!

Saturday,March07th,2020, 04:44 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 2021 చివరికల్లా ఈ టార్గెట్ ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారమ్. ఇంతకీ పవన్ కళ్యాణ్ ముందున్న ఆ టార్గెట్ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...


పవన్ కళ్యాణ్ ఆల్ రెడీ మూడు సినిమాలు అంగీకరించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' తెలుగు రీమేక్ à°’à°•à°Ÿà°¿, క్రిష్ దర్శకత్వంలో à°“ సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. à°ˆ మూడింటితో పాటు తాజాగా రెండు సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో à°“ సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో à°“ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ సమాయత్తమవుతున్నాడట. 


à°ˆ ఇద్దరి దర్శకులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపాడట. పూరి అయితే à°•à°¥ రెడీ చేస్తున్నాడట. త్రివిక్రమ్ ఆల్ రెడీ à°•à°¥ రెడీ చేసాడని వినికిడి. మొత్తం 5 సినిమాలకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. à°ˆ 5 సినిమాలను 2021 చివరికల్లా పూర్తి చేసేయాలని పిక్స్ అయ్యాడట పవన్ కళ్యాణ్. ఇది మాములు టార్గెట్ కాదు. à°ˆ టార్గెట్ ని పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తే... పవర్ స్టార్ అభిమానులకు ఇంతకంటే ఆనందమిచ్చే వార్త మరొకటి ఉండదని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !