View

చప్పట్లతో మోడీ.. సెల్యూట్ తో చిరు!

Friday,April10th,2020, 10:47 AM

కరోనా à°µà±ˆà°°à°¸à±... ప్రస్తుతం జనాన్ని వణికిస్తున్న à°ˆ మహమ్మారిని à°¤à°°à°¿à°®à°¿à°•à±Šà°Ÿà±à°Ÿà°¡à°¾à°¨à°¿à°•à°¿ à°ªà±à°°à°ªà°‚à°šà°‚ లాక్ డౌన్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో జనాలను కట్టడి చేస్తూ, à°ˆ మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వారిలో వైద్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్ మెంట్ ముందు వరసలో ఉన్నారు. వారిని ఎంకరేజ్ à°šà±‡à°¸à±à°¤à±‚ మన దేశ ప్రధాని మోదీ à°ªà°¿à°²à±à°ªà± మేరకు 'జనతా కర్ఫూ' రోజున చప్పట్లు కొట్టాము. ఇప్పుడు పోలీసులు à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ à°•à±ƒà°·à°¿à°¨à°¿ అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. à°¤‌à°¨ అభిప్రాయాన్ని ట్విట‌ర్ లో à°“ వీడియో ద్వారా పంచుకున్నారు.


''రెండు తెలుగు రాష్ర్టాల పోలీసుల à°ª‌నితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు à°ª‌డుతోన్న à°•‌ష్టం అంతా ఇంతా కాదు. నేను హైద‌రాబాద్ పోలీసుల‌ చూస్తున్నాను. వారి à°ª‌ని తీరువ‌ల్ల లాక్ డౌన్ చాలా à°¸‌క్సెస్ పుల్ à°—à°¾ à°œ‌రుగుతుంది. అలా à°œ‌à°°‌à°—‌à°¬‌ట్టే à°ˆ à°•‌రోనా విజృంభ‌à°£ చాలా à°µ‌à°°‌కూ అదుపులోకి à°µ‌చ్చింది. అలాగే నేను ప్ర‌తీ ఒక్క‌à°°à°¿à°•à°¿ వేడుకుంటున్నాను. సామాన్య à°œ‌నం కూడా పోలీసుల‌à°•à°¿ à°¸‌à°¹‌à°•‌à°°à°¿à°‚à°šà°¿ à°ˆ à°•‌రోనాని à°…à°‚à°¤ మొందించ‌డంలో వాళ్ల‌à°•à°¿ చేదోవు..వాదోడుగా à°®‌నమంద‌రూ à°¸‌à°¹‌à°•‌రించాలి. పోలీసులు చేస్తున్న à°ˆ అమోఘ‌మైన ప్ర‌à°¯‌త్నానికి... వారికి à°“ పోలీసు బిడ్డ‌à°—à°¾ చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్` అని చిరంజీవి à°“ వీడియా ద్వారా షేర్ చేసారు.


à°† ట్విట‌ర్  à°µà±€à°¡à°¿à°¯à±‹ చూసిన  à°¤à±†à°²à°‚గాణ రాష్ర్ట డీజీపీ ఎమ్. à°®‌హీంద‌ర్ రెడ్డి స్పందించారు. 'మీరు మాకే  à°•à°¾à°¦à±. మా  à°ªà±‹à°²à±€à°¸à± ఫోర్స్ మొత్తానికి à°¸à±à°«à±‚ర్తి. పోలీసు కుటుంబానికి చెందిన à°¸‌భ్యుడిగా  à°®à±€ నుంచి ప్రేర‌à°£ పొందిన వారంతా చాలా విష‌యాలు అర్ధం చేసుకుంటున్నారు. కొవిడ్-19 à°®‌à°¹‌మ్మారిని ఎదుర్కునే యుద్ధంలో మీ మాట‌లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿  à°Žà°‚తో స్ఫూర్తినిస్తున్నాయ‌ని' à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !