View

అన్నయ్యతో రొమాన్స్ చేసింది.. ఇప్పుడు తమ్ముడితో..!

Saturday,September14th,2019, 03:35 PM

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 à°—à°¾ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం లో నిర్మాత‌లు à°¬‌న్నీవాసు, వాసు à°µ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్తం కోసం హీరోయిన్ ను ఫైనల్ చేశారు. à°¡à°¿.జె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ à°—à°¾ అందం, అభినయంతో ఆకట్టుకున్న పూజా హెగ్డే ను హీరోయిన్ à°—à°¾ ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించారు. అఖిల్,  పూజా హెగ్డే జోడీకి మంచి పేరు వస్తుందని... దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. 


చైతూతో రొమాన్స్ చేసిన పూజా హెగ్డె...
విశేషమేంటంటే అఖిల్ అన్ననాగచైతన్య. పూజా హెగ్డె కలిసి 'à°’à°• లైలా కోసం' సినిమాలో జత కట్టారు. à°…లా అన్న చైతూతో రొమాన్స్ చేసిన పూజా హెగ్డె ఇప్పుడు తమ్ముడు అఖిల్ తో రొమాన్స్ చేయబోతోంది. à°…క్కినేని అభిమానుల‌నే కాకుండా...అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి à°¨‌à°Ÿ వార‌సుడుగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా à°’à°• ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. à°¤‌ను చేసిన à°¹‌లో, మిస్ట‌ర్ à°®‌జ్జూ లాంటి à°²‌వ్ కమ్ ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ à°—‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.


భాస్కర్ ది సెపరేట్ ఇమేజ్...

బొమ్మ‌రిల్లు చిత్రం ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ à°²‌వ్ అండ్ ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ నిలిచిపోయిందంటే అది కేవ‌లం à°¦‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. à°† à°¤‌రువాత à°µ‌చ్చిన à°ª‌రుగు చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం à°…à°¨‌గానే à°ˆ క్రేజ్ à°®‌à°°à°¿à°‚à°¤ పెరిగింది.


చైతూతో చేసిన బన్ని వాసు అఖిల్ తో కూడా...

à°—‌తం లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% à°²‌వ్‌.. à°ˆ చిత్రంలో అక్కినేని à°¨‌à°Ÿ వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ à°¦‌ర్శ‌à°•‌త్వం లో à°¬‌న్ని వాసు నిర్మించాడు. à°† చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించ‌à°Ÿà°‚ విశేషం.. à°®‌ళ్ళి ఇప్పుడు అక్కినేని వారి à°®‌రో à°¨‌à°Ÿ వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా నిర్మాత‌లు à°¬‌న్ని వాసు, వాసు à°µ‌ర్మ లు నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు, à°ª‌రుగు లాంటి ట్రెండ్ సెట్ ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ చిత్రాలకు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన భాస్క‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం చేస్తున్నారు. à°ˆ చిత్రం కూడా 100% à°²‌వ్ à°•à°¿ à°¡‌బుల్ హిట్ ని సాధిస్తుంద‌ని యూనిట్ లో కాన్ఫిడెన్స్ వుండ‌à°Ÿà°‚ విశేషం.


అల్లు à°…à°°‌వింద్ గారు-జిఏ2 పిక్చ‌ర్స్‌- à°¬‌న్నివాసు-వాసువ‌ర్మ కాంబినేష‌న్‌
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ గారి à°¸‌à°®‌ర్స‌ణలో à°¬‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్ à°—à°¾ 100% à°²‌వ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం à°µ‌à°°‌కూ à°µ‌à°°‌à°¸ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రీప్ట్ à°²‌తో అప్‌డేటెడ్ à°—à°¾ అల్లు à°…à°°‌వింద్ గారి à°¸‌à°²‌హాలు సూచ‌à°¨‌à°²‌తో à°¬‌న్ని వాసు యువ నిర్మాత à°—à°¾ సక్సెస్ రేట్ ఎక్కువుగా వున్న నిర్మాతల్లో à°’à°•‌à°¡à°¿à°—à°¾ à°¤‌à°¨‌కంటూ  ప్రత్యేకతని ఏర్ప‌రుచుకున్నాడు. ఇప్ప‌డు à°ˆ చిత్ర à°•‌à°¥ à°¨‌చ్చిన à°®‌రో యంగ్ à°¦‌ర్శ‌కుడు వాసు à°µ‌ర్మ మెట్ట‌మెద‌టిసారిగా నిర్మాణ రంగంలోకి à°¬‌న్ని వాసుతో à°•‌లిసి యంగ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని తో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !