View

బాలయ్యది చూపించి ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Thursday,June18th,2020, 05:19 AM

''ఒక్క రోజే షూటింగ్ చేసారు. అయినా సరే అందులోని షాట్స్ à°¤à±€à°¸à±à°•à±à°¨à°¿ à°Ÿà±€à°œà°°à± à°•à°Ÿà± చేసి బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని à°µà°¿à°¡à±à°¦à°² చేసారు.  ప్రభాస్ అన్న సినిమా షూటింగ్ 50శాతం పూర్తయిందని చెబుతున్నారు. మరి మీరు ఎందుకు మా ప్రభాస్ అన్న సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడంలేదు'' అంటూ ప్రభాస్ అభిమానులు à°•à°¾à°°à°¾à°²à± à°®à°¿à°°à°¿à°¯à°¾à°²à± నూరుతున్నారు. విషయం ఏంటంటే...


ప్రభాస్ à°¹à±€à°°à±‹à°—à°¾ రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని ఇవ్వమని, ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయమని చాలా కాలంగా à°ªà±à°°à°­à°¾à°¸à± ఫ్యాన్స్ à°…డుగుతున్నారు. సోషల్ మీడియాలో à°ªà±†à°¦à±à°¦ ఎత్తున à°¨à°¿à°°à°¸à°¨ తెలియజేసారు. దాంతో à°ˆ సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు, డైరెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు à°šà±‡à°¯à°¡à°‚ à°®à±Šà°¦à°²à±à°ªà±†à°Ÿà±à°Ÿà°¾à°°à°¨à±‡ వార్తలు వచ్చాయి à°•à°¾à°¨à±€ ఇంతవరకూ అది జరగలేదు. దాంతో à°¬à°¾à°²à°¯à±à°¯ #BB3 టీజర్ ని చూపించి ఒక్క రోజు షూటింగ్ చేసి, టీజర్ ని విడుదల చేసారు. సగం సినిమా పూర్తయ్యిందని చెబుతున్న మీరు ఎందుకు టీజర్ ని విడుదల చేయడంలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ à°¦à°°à±à°¶à°•, నిర్మాతలను అడుగుతున్నారు. మరి దీనికి ప్రభాస్ à°¦à°°à±à°¶à°•, నిర్మాతలు స్పందించి, త్వరగా టీజర్ విడుదల చేసి అభిమానులను శాటిస్ à°«à±ˆ చేస్తారేమో వేచిచూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !