View

కొడుకు విషయంలో పూరి డెసిషన్.. 2వ సినిమాకి రంగం సిద్ధం!

Thursday,February07th,2019, 10:48 AM

తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ, 'మెహబూబా' చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు పూరి జగన్నాధ్. ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో ఆకాష్ 2వ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చాడు పూరి. రెండో సినిమా విషయంలో ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసాడని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


ఆకాష్ పూరి రెండవ సినిమా ప్రారంభోత్సవం త్వరలో జరగనుందట. ఈ సినిమాని పూరి నిర్మించనున్నాడు. అలాగే ఈ సినిమాకి కథ కూడా పూరీనే అందించబోతున్నాడు. కానీ ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడంలేదని తెలుస్తోంది. పూరి అసిస్టెంట్ అనిల్ పాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని సమాచారమ్. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు బయటికిరానున్నాయి. ప్రస్తుతం రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు పూరి. దీంతో పాటు కొడుకు ఆకాష్ సినిమాకి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !