View

అబ్బా... ఐటమ్ పాటకు చిందేయబోతున్న హెబ్బా!

Wednesday,March04th,2020, 04:13 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'రెడ్'. ఆల్ మోస్ట్ ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఇటీవలే ఇటలీలో రెండు పాటలు చిత్రీకరించారు. తాజాగా ఓ ఐటమ్ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ ఐటమ్ పాట కోసం రంగంలోకి దిగుతోన్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా...


స్ర్కీన్ పైన హాట్ à°—à°¾ కనిపిస్తూ, కుర్రకారు ఉత్సాహంగా... అబ్బా ఏముందిరా à°ˆ అమ్మాయి అనుకునేలా ఫస్ట్ సినిమా 'కుమారి 21 ఎఫ్'తో యూత్ ని కట్టిపడేసిన హెబ్బాపటేల్.  'రెడ్' లో రామ్ తో కలిసి ఐటమ్ పాట చేయబోతోంది. à°ˆ ఇద్దరూ ఫస్ట్ టైమ్ à°ˆ ఐటమ్ పాట కోసం జత కడుతున్నారు. à°ˆ ఐటమ్ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో à°“ భారీ సెట్ వేసారట. జాని మాస్టర్ ఆధ్వర్యంలో 100మంది డ్యాన్సర్లతో రామ్, హెబ్బా పాల్గొనగా à°ˆ పాట చిత్రీకరణ పెద్ద ఎత్తున జరగనుందని సమాచారమ్. ఇదిలా ఉంటే...


à°ˆ సినిమా టీజర్ à°•à°¿ యుట్యూబ్ లో 5 మిలియర్ల వ్య్వూస్ దక్కాయి. దాంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. నివేధా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా నటిస్తున్న à°ˆ సినిమా ఏప్రిల్ 9à°¨ థియేటర్స్ à°•à°¿ రానుంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !