View

రాంచరణ్, బోయపాటి రంగంలోకి దిగుతున్నారు...!

Wednesday,October31st,2018, 12:45 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #RC12 చిత్రం సంక్రాంతికి విడుదలవ్వడంలేదని, వాయిదా పడిందని నిన్నంతా వార్తలు హల్ చల్ చేసాయి. కాగా ఈ వార్తకు చిత్రం యూనిట్ నుంచి నిన్న ఎలాంటి స్పందన రాకపోవడంతో నిజంగానే సినిమా విడుదల వాయిదా పడిందని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. మెగాభిమానులు అయితే తెగ నిరాశపడిపోయారు. అయితే ఈ రోజు చిత్రం యూనిట్ నుంచి ఈ సినిమా విడుదల వాయిదా పడలేదనే వార్త బయటికి వచ్చింది. దాంతో మెగాభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. విడుదల వాయిదా పడలేదని చెప్పిన నిర్మాత దానయ్య, ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల గురించి కూడా త్వరగా ప్రకటిస్తామని చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే...


''రాంచరణ్ గారు, బోయ‌పాటిగారి కాంబినేష‌న్‌లో మా బ్యాన‌ర్‌లో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°š‌గానే సినిమాపై భారీ à°…à°‚à°š‌నాలు నెల‌కొన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. డైరెక్ట‌ర్ à°•‌à°²‌యిక‌లో సినిమా à°…à°¨‌గానే సినిమాపై à°…à°‚à°š‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ à°µ‌చ్చాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కుల à°…à°‚à°š‌నాల‌ను ధీటుగా సినిమాను ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది à°¦‌à°¶‌కు చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా à°¨‌వంబ‌ర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. à°¨‌వంబ‌ర్ 9 నుండే à°¡‌బ్బింగ్ ప్రారంభిస్తాం. త్వ‌à°°‌లోనే à°«‌స్ట్‌లుక్ విడుద‌à°² చేయ‌బోతున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌à°—à°¾ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌à°² చేస్తున్నాం అని తెలియజేసారు నిర్మాత దానయ్య. సో... సంక్రాంతి బరిలోకి రాంచరణ్ దిగడం కన్ ఫార్మ్...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !