View

రాంచరణ్ షూటింగ్ కి అంతరాయం.. ఎందుకో తెలుసా!

Monday,April24th,2017, 07:00 AM

మెగా à°ª‌à°µ‌ర్ స్టార్ రామ్ à°š‌à°°‌ణ్‌, à°¸‌మంత నాయ‌కానాయిక‌లుగా à°¨‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతోంది. విల‌క్ష‌à°£ చిత్రాల దర్శ‌కుడు సుకుమార్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తోన్న à°ˆ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ à°ª‌తాకంపై à°¨‌వీన్ ఎర్నేని, వై.à°°‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.à°Žà°‚) నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోల‌à°µ‌à°°à°‚ à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాల్లో షూటింగ్ à°œ‌రుగుతోంది.


à°ˆ సంద‌ర్భంగా మెగాప‌à°µ‌ర్ స్టార్ రామ్ à°š‌à°°‌ణ్ మాట్లాడుతూ - ఖైదీ నంబ‌ర్ 150`à°µ సినిమా à°˜‌à°¨ విజ‌యం సాధించింది అంటే కార‌ణం ప్రేక్ష‌కాభిమానులే. 100 రోజులు సినిమా ఆడ‌à°Ÿà°‚ అనేది ఎప్పుడో పోయింది. కానీ `ఖైదీ నంబ‌ర్ 150`à°µ సినిమా 100 రో జులు ఆడింది. అది మీవ‌ల్లే. నాన్న‌గారి 151à°µ సినిమా ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది. ఇంత à°µ‌రకూ ఆయ‌à°¨ ఇలాంటి పాత్ర‌లో à°•‌నిపించ‌లేదు. à°“ గొప్ప పాత్ర‌లో à°•‌నిపించ‌బోతున్నారు. భారీ à°¬‌డ్జెట్ తో à°ˆ సినిమా నిర్మాణం à°œ‌à°°‌à°—‌నుంది. à°•‌చ్ఛితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అలాగే నా `ధృవ` సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అప్పుడు దేశం డీమానిటైజేష‌న్ à°¸‌à°®‌స్య‌ లో ఉంది. అలాంటి à°¸‌à°®‌యంలో కూడా భారీ à°µ‌సూళ్లు à°µ‌చ్చాయి అంటే కార‌ణం అభిమానులే. అందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుతున్నా. బాబాయ్ à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌à°¨ à°¸‌మ్మ‌ర్ ను సైతం లెక్క చేయ‌కుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకు ఆయ‌à°¨‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. బాబాయ్ ఏ కార్య‌క్ర‌మం చేసినా ఆయ‌à°¨ వెన్నంటే ఉండాలి. రాజ‌కీయ à°ª‌రంగానైనా..ఇంకేదైనా. భార‌à°¤‌దేశంలో మెగా అభిమానులంతా భారీ ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మేము ఇంత ఎత్తుకు ఎదిగామంటే కార‌ణం మీరే. నేను హైద‌రాబాద్ లో ఉండి సినిమా షూటింగ్ చేసుకోవ‌చ్చు. కానీ మిమ్మ‌ల్ని à°…à°²‌రించాలనే క్లిష్ట‌à°ª‌రిస్థితులు ఎదురైనా సినిమా షూటింగ్ కోసం నిరంత‌à°°à°‚ à°•‌ష్ట‌à°ª‌డుతున్నాం. నా సినిమా విష‌యానికి à°µ‌స్తే .. సుకుమార్ చాలా మంచి à°•‌à°¥ చెప్పారు. à°•‌à°¥‌, à°•‌à°¥‌నాలు చాలా à°¡à°¿à°«‌రెంట్ à°—à°¾ ఉన్నాయి. అందుకే సినిమాకు à°•‌మిట్ అయ్యా. మీ à°…à°‚à°¦‌ర్నీ à°…à°²‌రించే విధంగా సినిమా ఉంటుంది అన్నారు.


మెగాఫ్యాన్స్ జాతీయ అధ్య‌క్షుడు à°°‌à°®‌ణం స్వామినాయుడు మాట్లాడుతూ - à°—‌à°¤ 26 రోజులు నుంచి పోల‌à°µ‌à°°à°‚ à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాల్లో, à°…à°¨‌à°—à°¾ కొత్తూరు, టేకూరు à°®‌రియు గిరిజన ప్రాంతాల్లో ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ ఏ సినిమా షూటింగ్ à°œ‌à°°‌à°—‌ని ప్ర‌దేశాల్లో à°ˆ సినిమా షూటింగ్ à°œ‌రుగుతోంది. హైద‌రాబాద్ కంటే భారీ ఉష్ణోగ్ర‌à°¤‌లు à°¨‌మొద‌య్యే ప్రాంతాల‌లో వేడిమిని à°¤‌ట్టుకుని చిత్ర యూనిట్ షూటింగ్ చే్స్తున్నారు. అదే విధంగా అక్క‌à°¡ ఉన్న అద్భుత‌మైన అందాల à°¨‌డుమ షూటింగ్ చేస్తున్నారు. à°•‌à°¥‌కు సంబంధించిన పురాతన‌మైన గ్రామాలు దొర‌à°•‌à°¡à°‚ à°µ‌ల్ల సుకుమార్ à°† ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అందుకు హీరో రామ్ à°š‌à°°‌ణ్ ఏ మాత్రం కాద‌à°¨‌కుండా à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మైనా చేద్దామ‌ని టీమంతా à°•‌లిసి ఇక్క‌డే షూటింగ్ చేస్తున్నారు. à°ˆ ప్రాంతాల్లో ఎలాంటి సెల్ ఫోన్లు à°ª‌నిచేయ‌వు. à°®‌ధ్య‌లో రెండు రోజులు కొల్లేరు ప్రాంతంలో షూటింగ్ à°œ‌రిపారు. à°ˆ ప్రాంతంలో షూటింగ్ à°¸‌à°®‌యంలో భారీగా వీరాభిమానులు à°¤‌à°°‌లి రావ‌à°¡à°‚ à°µ‌ల్ల వాళ్ల ధాటికి à°¤‌ట్టుకోలేక షూటింగ్ క్యాన్సిల్ చేశారు. à°¤‌ర్వాత కొత్తూరు లో నిన్న‌à°Ÿà°¿ రోజున (ఆదివారం 23à°µ తేదీన‌) à°®‌ధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿ‌à°² à°¸‌à°®‌యంలో కూడా అభిమానుల తాకిడి ఎక్కువ కావ‌డంతో షూటింగ్ à°°‌ద్దు చేశారు. రోజు రోజుకి మారుమూల గ్రామాల నుంచి అభిమానులు భారీ ఎత్తున à°¤‌à°°‌లి à°µ‌స్తున్నారు. షూటింగ్ చూడ‌టానికి à°µ‌చ్చిన à°“ అభిమాని కుటుంబం à°¤‌à°® బాబుకి కిడ్నీ సంబంధింత వ్యాదితో బాధ à°ª‌డుతుంటే, ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా à°¸‌రైన వైద్యం కుద‌à°°‌కపోవ‌డంతో స్వ‌యంగా హీరో à°š‌à°°‌ణ్ వైద్య à°¸‌దుపాయాలు à°•‌ల్పించారు. అలాగే షూటింగ్ చూడ‌టానికి à°µ‌చ్చిన అభిమానులంద‌à°°à°¿à°•à±€ ఆయ‌à°¨ భోజ‌à°¨ à°µ‌à°¸‌తులు à°•‌ల్పించారు. వారం రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌కు కొత్త అధ్య‌క్షుల‌ను కె. నాగేంద్ర‌బాబు నియ‌మించారు. ఏపీ అధ్య‌క్షుడిగా కె. రామ‌కృష్ణ (à°¤‌ణుకు), తెలంగాణ రాష్ర్ట అధ్య‌క్షుడిగా ఏ.నంద‌కిషోర్ (సూర్యాపేట‌) ఎంపిక‌య్యారు. వారిద్ద‌ర్నీ అశేష అభిమానుల à°¸‌à°®‌క్షంలో à°š‌à°°‌ణ్ ప్ర‌తిపాదించి అభినందించారు అని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !